TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9744 వార్తలు

స్వయం కృషీవలుడు మా గోపాలుడు!
తెలంగాణ

స్వయం కృషీవలుడు మా గోపాలుడు!

అది ప్రత్యేకతలేమీ లేని ఒక సాధారణ వీధి. హైదరాబాద్ వైఎంసిఎ నుంచి బర్కత్‌పురా సర్కిల్ వరకు కేవలం అరకిలోమీటరు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని నెలల క్రితం ఆ వీధిలో కారులో ప్రయాణిస్తుండగా, నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా కదిలాయి. క్యాన్సర్‌తో పోరాడుతున్న నా చిన్ననాటి స్నేహితుడిని కలవడానికివెళ్తున్నాను. ఎంతో మారిపోయిన మహానగరమైన హైదరాబాద్‌లో, ఆ వీధి మాత్రం పెద్దగా మారలేదనే భావన కలిగింది. ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో సాయంత్రాలు అతనితో అక్కడే గడిచాయి. కవి వర్డ్స్‌వర్త్ మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాలంటే.. ఆ సంధ్యవేళలను అనుభూతి చెందడం ఒక ఆనందమైతే, వయసులో ఉండటం నిజంగా స్వర్గానుభూతిలా అనిపించేది. ఆ వీధిలో ప్రతి సాయంత్రం వాకింగ్ ఎన్నో సంభాషణలకు వేదికగా ఉండేది. పక్కింటి అమ్మాయిల నుంచి వియత్నాం యుద్ధం వరకు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల నుంచి మహమ్మద్ రఫీ పాటల వరకు మా చర్చలకు హద్దులు ఉండేవి కాదు. యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై వంటి పాటలు మా యవ్వనపు భావోద్వేగాలకు ప్రతిధ్వనిలా అనిపించేవి. ఆ రోజులలో ఉమాకాంత్, ప్రదీప్, అప్పుడప్పుడు సీతారాం కూడా మా వెంట ఉండేవారు. ఆ సీతారామే తరువాత కాలంల

Adminమే 23, 2026 - శనివారం👁 3
అందరికీ సమ్మతంగా సాగాలి ‘సర్’!
తెలంగాణ

అందరికీ సమ్మతంగా సాగాలి ‘సర్’!

దేశవ్యాప్తంగా పలు వివాదాలతో సంచలనం రేపుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సెగ ఇక తెలుగు రాష్ట్రాలకు తాకనుంది. వేసవి కాలం ముగిసి తొలకరి రుతుపవనాలు ప్రవేశించే జూన్ నెలలో తెలంగాణలో ‘సర్’ వేడి మొదలుకానుంది. ఇప్పటికే దేశంలో రెండు దశల్లో ముగిసిన ఓటర్ల జాబితా ప్రక్షాళన తుది మూడో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మొదటి రెండు దశల్లో పశ్చిమబెంగాల్, అసోం, బీహార్, తమిళనాడు, కేరళ, రాష్ట్రాల్లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ‘సర్’ ప్రక్రియ నిర్వహించడంతో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ఉన్నా రాష్ర్టంలో ‘సర్’ రాజకీయ వేడి పుట్టించింది. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎలాంటి విమర్శలు ఎదుర్కోకుండా నిష్పక్షపాతంగా తెలంగాణలో ‘సర్’ను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ర్ట ఓటర్లు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా దేశంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దేశంలో ఇంతకుముందు 195152, 1960, 1980, 1993, 1995, 2002 2004 సంవత్సరాల్లో దేశంలో ‘సర్’ ప్రక్రియ న

బహుముఖ ప్రజ్ఞాశాలి
తెలంగాణ

బహుముఖ ప్రజ్ఞాశాలి

సామాజిక చింతనాపరుడు, పర్యావరణవేత్త, తెలంగాణ రైతులతో క్షేత్రస్థాయిలో తన విజ్ఞానాన్ని అందించి, వారి వ్యవసాయ పద్ధతులు, సులభతరం చేయడానికి విశేషంగా కృషి చేసిన కె.ఎస్. గోపాల్, క్యాన్సర్ వ్యాధితో ఈ నెల 15వ తేదీన మరణించాడు. ఉన్నత చదువులు చదివిన ఆయనకు, ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నా ఆయన, తన విజ్ఞానాన్ని, ఆలోచనలను క్షేత్ర స్థాయిలో ప్రయోగానికి పెట్టాడు. కె.ఎస్. గోపాల్ కమం (కొమండూర్ సంతాన గోపాల్) 1962లో కె.జి. దేసికన్, శంకుతలకు హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో, సెక్రటేరియట్‌లో ఒక శాఖకు కార్యదర్శి హోదాలో పని చేసాడు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తి చేసిన తర్వాత, కాచిగూడ లోని భద్రు క కాలేజీనుండి బి.కామ్ పూర్తి చేసి చేసి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో డిప్లొమా కోర్సు చదివాడు. స్కూల్‌లో, కాలేజీలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీల్లో బహుమతులన్నీ గోపాల్ కే దక్కేవట. వై.ఎం.సి.ఎ విద్యార్థుల ఫోరంలో కూడా ఆయనే ముందుండేవాడట బాల్యం నుండే కొత్త కోణంలో ఆలో చించడం, విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి శోధించడం ఆయన గుణం. అందువల్లనే గోప

గుడిసెలు లేని రాష్ట్రం
తెలంగాణ

గుడిసెలు లేని రాష్ట్రం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ సుమారు మూ డుగంటల పాటు జరిగింది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీకి సంబంధించి రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాల ని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం ప్రారంభించి గోడలు, శ్లాబ్ దశల్లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మం త్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపా రు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబ్ పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబ్ ని లిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప

హిల్ట్ పి ఖరారు
తెలంగాణ

హిల్ట్ పి ఖరారు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఇం డస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పి) విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చే సింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం హిల్ట్ పి విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణి జ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిల్ట్ పి పాలసీ కింద అర్హత గల పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. 2025 నవంబర్ 22 తేదీన జారీ చేసిన జిఒ 27 ద్వారా హిల్ట్ పి ప్రకటించారు. ఈ పాలజీ కోర్ అర్బన్ రీజియర్(క్యూర్) పరిధిలోని 21 ఇండస్ట్రియల్ పార్కులు, స్వతంత్ర పరిశ్రమలలో ఉన్న కా లుష్యకారక పరిశ్రమలను పునరావాసం చేయడానికి రూపొందించారు. అమలు విధానంలో భాగ ంగా కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ (డిఐఎఫ్)ను ముందస్తుగా చెల్లించే విధానం, 2026 జూన్ 30 లోపు దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు ప్రస్తు త ఎస్‌ఆర్‌ఒ మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకోవడం ఆమోదించారు. కొత్తగా ప్రారంభించిన డిజిటల్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన పరిశ్రమల యూనిట్ హోల్డర్లు

ఫ్యూచర్ సిటీపై ప్రేలాపనలు
తెలంగాణ

ఫ్యూచర్ సిటీపై ప్రేలాపనలు

మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఫ్యూచ ర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మండిపడ్డా రు. అమెరికా వెళ్ళిన హరీశ్‌రావు అక్కడ పగటి కలలు కం టున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ధ్వ జమెత్తారు. హరీశ్‌రావు ప్రకటన తెలంగాణ ప్రాంతానికి అ న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావ ని, పక్క రాష్ట్రాలకు వెళతాయని అన్నారు. పెట్టుబడులు అ డ్డుకోవడంతో రాష్ట్రంలోని యువతకు అన్యాయం చేసి ఉ ద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా? అని ఆయ న హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవని, వాటిని రద్దు చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి బిఆర్‌ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రాభివృద్ధి జరగాలని మీకు ఉందా? మీ పార్టీ కి ఉందా?, అసలు రాష్ట్ర అభివృద్ధిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆ

ఇది కనికరం లేని కర్కశ ప్రభుత్వం
తెలంగాణ

ఇది కనికరం లేని కర్కశ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండ ల్లో రైతుల గుండెలు ఆగిపోతు న్నా.. ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.పంటలు కొనకుండా ఇంకెంత కాలం యాతన పెడతారు.. ఇంకెన్ని చావులు కావాలి.. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం కు ప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు...రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభు త్వ వ్యవస్థలు..రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల చావులను చూసి ముఖ్యమంత్రి ఆనందిస్తున్నరా..? అని ప్రశ్నించారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి..పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య
తెలంగాణ

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య

మన తెలంగాణ/ నాంపల్లి: పకడ్బం దీ వ్యూహం, పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులు చేసిన ఓ న్యాయవాది హత్య రా ష్ట్రంలో కలకలం రేకెత్తించింది. వక్ఫ్‌బోర్డు ఆస్తుల వివాదాలు, వాటి పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తు న్న న్యాయవాదిని ఎలాగైనా కడతేర్చాలని పథకం పన్నిన ప్రత్యర్థులు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించా రు. ఉదయం నుంచి రాత్రి వరకు న్యాయవాది కదలికలను కొన్ని రోజులుగా క్షుణ్ణంగా పసిగట్టారు. ఈ మేర కు టార్గెట్ విధించుకొని శనివారం తెల్లవారుజామున 5.45 గంటలకు స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు కారెక్కుతుండగా ఖాజా మొయిజుద్దీన్ (63) వెను క నుంచి కారుతో బలంగా ఢీకొట్టా రు. నాంపల్లి పోలీసులు, స్థానికుల క థనం వివరాలు ఇలా ఉన్నాయి. ఖా జా మొహిజుద్దీన్ ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజు ఈత కొట్టడానికి వెళ్తాడు. ఆయన కదలికలను ముందుగానే గమనించిన దుండుగులు ఈ సమయం కోసం నిరీక్షించారు. అక్కడే మాటువేసిన కారు డ్రైవర్ ఆయన తన ఇంట్లో నుంచి బయటికొచ్చి కారు ఎక్కుతుండగా వెనుకనుంచి కారును వేగంగా నడిపి న్యాయవాదిని బలంగా ఢీకొన్నాడు. న్యాయవాది ఎగిరి పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలై తీవ్ర రక్త స్రావంతో విలవిలలాడాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం

ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు
తెలంగాణ

ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు

వరంగల్‌లోని మూడు ఏటీసీల్లో వెళ్లిపోయిన 149 మంది విద్యార్థులు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణంనవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా ప్రభుత్వం ఆధునీకరిస్తున్నా.. డ్రాపౌట్స్‌ ఉండటం గమనార్హం. అడ్మిషన్లు పెరుగుతున్నా.. మధ్యలోనే ఎందుకు చదువు ఆపేస్తున్నారో అంతు చిక్కడం లేదని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ)లలో తొలి విద్యాసంవత్సరంలోనే డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టాటా […] The post ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు appeared first on Navatelangana.

ఎన్‌‌సీఈఆర్‌‌టీలో కఠిన నియంత్రణలు!
తెలంగాణ

ఎన్‌‌సీఈఆర్‌‌టీలో కఠిన నియంత్రణలు!

 సిబ్బంది కదలికలపై నిఘాఆఫీస్‌ ‌టైమింగ్స్‌, లంచ్‌‌బ్రేక్‌‌లు, క్యాంపస్‌ ‌బటయకు వెళ్లడంపై ఆంక్ష‍లుతాజా సర్క్యులర్‌‌పై అధ్యాపకులు, ఉద్యోగుల్లో అసంతృప్తిఅకాడమిక్‌ ‌స్వేచ్ఛ తగ్గిపోతోందని ఆందోళనన్యూఢిల్లీ : నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ‌రీసెర్చ్‌ అండ్‌ ‌ట్రైనింగ్‌ ‌(ఎన్‌‌సీఈఆర్‌‌టీ) ప్రధాన కార్యాలయం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ ‌సంస్థలో పెరుగుతున్న పరిపాలనా నియంత్రణ, నిఘాపై ఆందోళనలు రేకెత్తించింది. ఉద్యోగులు కార్యాలయ సమయాల్లో అనుమతి లేకుండా క్యాంపస్‌ ‌బయటకు వెళ్లకూడదనీ, ఆలస్యంగా వస్తే సెలవులు లేదా జీతం కోత విధిస్తామని పేర్కొంది. […] The post ఎన్‌‌సీఈఆర్‌‌టీలో కఠిన నియంత్రణలు! appeared first on Navatelangana.

ప్రయివేటు భాగస్వామ్యంతోపర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం
తెలంగాణ

ప్రయివేటు భాగస్వామ్యంతోపర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం

ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దాంఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాంకొత్త ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు పెద్దపీటప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తూనే తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్‌) ప్రాంగణంలో శనివారం “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ […] The post ప్రయివేటు భాగస్వామ్యంతోపర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.

జుట్టు రాలుతుందా..?
‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలి
తెలంగాణ

‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలి

తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి : టీటీజీడీఏవైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతి ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలనీ, తమ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ టీచింగ్‌ ‌గవర్నమెంట్‌ ‌డాక్టర్ల అసోసియేషన్‌(టీటీజీడీఏ) ‌డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌‌లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతిపత్రాలను టీటీజీడీఏ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ‌అధ్యక్ష‍ులు డాక్టర్‌ ‌బి. కిరణ్‌ కుమార్‌, ‌ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌మాదాల కిరణ్‌, కోశాధికారి ఎల్‌.రమేశ్‌, […] The post ‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలి appeared first on Navatelangana.

నీరు ఎంత తాగాలి?
కొంచెం మానవత్వం కోసం…
తెలంగాణ

కొంచెం మానవత్వం కోసం…

నగరపు వీధుల్లోఇప్పుడెలా వెలుగుతున్నాయో తెలుసా దీపాలు?నూనెతో కాదు…మనుషుల భయాలతో.ప్రతి గల్లీ మూలనఒక జెండా నిలబడి ఉంది,దేశాన్ని కాపాడటానికి కాదు,మనిషిని మనిషి నుండి వేరు చేయడానికి.పుస్తకాల అలమారల్లోరాజ్యాంగం పదిలంగా ఉంది,బహిరంగ సభల మైకుల్లోదాని అక్షరాలు శవపేటికలై రాలుతున్నాయి.సత్యం ఇప్పుడున్యూస్‌ ఛానెల్‌ స్క్రీన్‌ దిగువన పరుగెత్తేఒక చిన్న ‘బ్రేకింగ్‌’ పంక్తి మాత్రమే;అబద్ధం మాత్రందేశభక్తి రంగు పూసుకుని ఊరేగుతోంది.దేవుళ్లు కూడా అయోమయంలో ఉన్నారు,ఎవరిని రక్షించాలో తెలియక.ఎందుకంటేవారి పేర్లతోనే కదాఇళ్లను కాల్చుతున్నారు, కూల్చుతున్నారు.ఒక చిన్నారిపాఠశాల బస్తాలో పుస్తకాలు కాదు,తండ్రి భయాన్ని మోస్తోంది.రైతు చేతిలోని […] The post కొంచెం మానవత్వం కోసం… appeared first on Navatelangana.

రాలేరా
తెలంగాణ

రాలేరా

రాలేరా అంటే రాలేరురావడానికి మొదటి గడప ఆనకట్ట దాటాలిదాటడానికి ఇంటి పెద్ద మాటలేకున్నాఒంటికన్ను అనుమతైనా కావాలిఎప్పుడూ కనబడని సిసి కెమెరాలాంటిఆడపులి ఆజ్ఞను చివరిదాకాకొంగు పరిచి ఎదురు చూడాలినమ్మకంతో నడచి వచ్చినదైనాపొమ్మని ఎపుడైనా అంటే గింటేచీకటికి ముందేవాడిపోకుండా రమ్మని చూపులతో చెప్తాడనిమేకప్పులు పై కప్పులుకట్లు బొట్లు సిద్దమైపో…. అనే ఏకాక్షరం కోసంవలను ఆశతో చూసే వేటగానిలా చూస్తేవద్దు అనే గేటు దూలం పడితల రెండు ముక్కలైనట్లుఇప్పుడే వస్తా మా ఫ్రెండ్‌ ఇంటికిపిలువంగనే వస్తా పక్కింటికిమీటింగుకు మార్కెటకు ఎక్కడికెళ్లినాఎన్ని ఎదురు […] The post రాలేరా appeared first on Navatelangana.

సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు
తెలంగాణ

సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు

నెలకు రూ.26 వేలుగా సవరించాలి: కార్మిక సంఘాల డిమాండ్నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించిన కనీస వేతనాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని సీఐటియూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌ ‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ కార్మక యూనియన్ల సమావేశం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వేతనాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్మికుల వేతనాలను మూడు జోన్ల […] The post సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు appeared first on Navatelangana.

ఎందుకైనా మంచిది
గాంధీలో కనిపించని హెచ్ఓడీలు
తెలంగాణ

గాంధీలో కనిపించని హెచ్ఓడీలు

ఓపీకి దూరంగా సీనియర్ ప్రొఫెసర్లు..ప్రయివేటు ప్రాక్టీస్ కే అధిక ప్రాధాన్యత!భారమంతా అసిస్టెంట్, పీజీల పైనేసరైన వైద్యం అందక రోగుల అవస్థలువైద్యం వికటించి వైద్య విద్యార్థి మృతి‘గాంధీ’లో గాడి తప్పుతున్న వైద్యం, వైద్యవిద్య నవతెలంగాణ-సిటీబ్యూరో‘గాంధీ’లో వైద్యం గాడి తప్పుతోంది. పేషెంట్ విభాగాల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. వారంతా ప్రయివేటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓపీ భారమంతా […] The post గాంధీలో కనిపించని హెచ్ఓడీలు appeared first on Navatelangana.

మళ్లీ పెట్రో మంట
సన్‌ స్ట్రోక్‌
భారత వృద్ధిపై నీలినీడలు!
తెలంగాణ

భారత వృద్ధిపై నీలినీడలు!

పొంచి ఉన్న సవాళ్లు : ఆర్బీఐ హెచ్చరికపశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా భారత వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఆర్బీఐ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా తలెత్తుతున్న సరఫరా వైపు ఒత్తిళ్లు దేశ జిడిపిని ఒడిదుడుకులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆర్బీఐ తన తాజా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికలో హెచ్చరించింది. హార్మూజ్‌ జలసంధి మార్గాలలో తలెత్తుతున్న అడ్డంకులు, […] The post భారత వృద్ధిపై నీలినీడలు! appeared first on Navatelangana.

ఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం
మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు
తెలంగాణ

మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు

హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారంపర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలుఅమలులో కీలక సవాళ్లు నవతెలంగాణ- సిటీ బ్యూరోహైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపునిచ్చిన మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తొలి దశలో రూ.7500 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ […] The post మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు appeared first on Navatelangana.