వరంగల్‌లోని మూడు ఏటీసీల్లో వెళ్లిపోయిన 149 మంది విద్యార్థులు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణంనవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా ప్రభుత్వం ఆధునీకరిస్తున్నా.. డ్రాపౌట్స్‌ ఉండటం గమనార్హం. అడ్మిషన్లు పెరుగుతున్నా.. మధ్యలోనే ఎందుకు చదువు ఆపేస్తున్నారో అంతు చిక్కడం లేదని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ)లలో తొలి విద్యాసంవత్సరంలోనే డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టాటా […]

The post ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు appeared first on Navatelangana.