🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3220 వార్తలు

తెలంగాణలో వేర్వేరు అగ్ని ప్రమాదాలు... భారీగా ఆస్తినష్టం
పాత వార్త
తెలంగాణ

తెలంగాణలో వేర్వేరు అగ్ని ప్రమాదాలు... భారీగా ఆస్తినష్టం

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రగతి నగర్ కమాన్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో మై స్పేస్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఆరు ఫర్నీచర్ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రాణ నష్టం లేదు కానీ భారీగా ఆస్తినష్టం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ సమీపంలో ఫంక్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున్న చెలరేగడంతో ఫంక్షన హాల్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షాట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

Admin7 గంటల క్రితం👁 0
తమిళనాడులో ‘హంగ్’.. విజయ్‌తో కలిసొచ్చేదెవరో?
పాత
తెలంగాణ

తమిళనాడులో ‘హంగ్’.. విజయ్‌తో కలిసొచ్చేదెవరో?

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తమిళనాడులో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. టీవీకే 108 సీట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతిస్వల్ప దూరంలో నిలిచింది. దీంతో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టాలి దీంతో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ తో ఎవరెవరు కలిసొస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. టీవీకేకు కాంగ్రెస్‌, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇవ్వవచ్చని స్థానిక మీడియా […] The post తమిళనాడులో ‘హంగ్’.. విజయ్‌తో కలిసొచ్చేదెవరో? appeared first on Navatelangana.

ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా..ఉప ఎన్నికలో త్రిష పోటీ?
పాత
తెలంగాణ

ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా..ఉప ఎన్నికలో త్రిష పోటీ?

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సంచలనం సృష్టించింది. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే అధినేత విజయ్ బరిలోకి దిగి గెలిచారు. అయితే ఇందులో ఒక స్థానాన్ని విజయ్ వదులుకోవాల్సి ఉంటుంది. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడి నుంచి ఉప ఎన్నికలో విజయ్ సన్నిహితురాలు, హీరోయిన్ త్రిష పోటీ చేస్తారని వార్తలు వస్తున్నారు. ఇదే జరిగితే టీవీకే ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించనున్నారు. The post ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా..ఉప ఎన్నికలో త్రిష పోటీ? appeared first on Navatelangana.

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
పాత
తెలంగాణ

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. విమానం టేకాఫ్‌ అయిన కేవలం అరగంట వ్యవధిలోనే పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా వెంటనే అప్రమత్తమై, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు ధృవీకరించారు. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించారు. […] The post శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.! appeared first on Navatelangana.

మామిడి రైతులకు తీవ్ర నిరాశ..భారీగా తగ్గిన మామిడి పండ్ల ధరలు
పాత
తెలంగాణ

మామిడి రైతులకు తీవ్ర నిరాశ..భారీగా తగ్గిన మామిడి పండ్ల ధరలు

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: మామిడి రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా ఉన్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర రూ.1.10 లక్షలు పలికినా, ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.7 వేలకే పరిమితమైంది. బంగినపల్లి మామిడి ధర కూడా అప్పట్లో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.50-60 వేల మధ్య పడిపోయింది. హార్ముజ్ ప్రాంత ఉద్రిక్తతలతో ఎగుమతులు ఆగిపోవడం, డీజిల్ కొరత, హోటళ్లు మూతపడటం, వ్యాపారుల సిండికేట్ ప్రభావం వంటి […] The post మామిడి రైతులకు తీవ్ర నిరాశ..భారీగా తగ్గిన మామిడి పండ్ల ధరలు appeared first on Navatelangana.

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు
పాత
బెంగాల్ విజయం చరిత్రాత్మకం
పాత
తెలంగాణ

బెంగాల్ విజయం చరిత్రాత్మకం

న్యూఢిల్లీ: ఇది పరివర్తన సమయం ప్రతీకార దశ కాదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్ణయాత్మక ఘన విజయం ఖరారు తరువాత సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కా ర్యకర్తలను ఉద్ధేశించి ఉత్సాహంతో, ఉ ద్వేగంతో ప్రసంగించారు. బెంగాల్‌లో ఇ ది బిజెపికి అపూర్వ తొలి విజయం అని, చారిత్రాత్మకం అని, ఇక్కడ బిజెపి గెలుపు తీర్పు నేపథ్యంలో అందరికి శిరస్సు వం చి నమస్కరిస్తున్నానని బిజెపి తరఫున మోడీ చెప్పారు. ఎక్కువగా ఆయన ప్ర సంగం బెంగాల్‌పైనే కేంద్రీకృతం అయిం ది. చిట్టచివరికి బెంగాల్ భయాందోళనల దశ నుంచి విముక్తి పొందింది. ఇది మా ర్పు ఆసన్న సమయం, ప్రతీకారం దిశకు సాగే పనిలేదని తెలిపారు. బిజెపి కార్యకర్తలు రాజకీయ హింసా సంస్కృతిని వీడాలని, రాష్ట్రం ప్రగతి దిశలో పాటుపడాలని పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బెంగాల్, పుదుచ్చేరి, అసోంలు ఎన్‌డిఎ ఖాతాలోకి చేరిన దశలో మోడీ మాట్లాడారు. ఇటీవలి మహిళా బిల్లును వ్యతిరేకించి అడ్డుకున్నందుకు జనం ఈసారి కాంగ్రెస్, టిఎంసిలను శిక్షించిందని చెప్పారు. ఇక త్వరలోనే సమాజ్‌వాది పార్టీకి కూడా మహిళల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. 2027లో

విద్యుత్ అక్రమాల నివేదిక సిబిఐకి
పాత
తెలంగాణ

విద్యుత్ అక్రమాల నివేదిక సిబిఐకి

మన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక, న్యాయనిపుణులు సలహాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మం త్రివర్గ భేటీ అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ అక్రమాలకు సం బంధించి అంతరాష్ట్ర వ్యవహారాలతో పాటు కేం ద్రసంస్థల ప్రమేయం ఉండడంతో మరింత నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని ఆయన తెలిపారు.'2024 మార్చి 14న కమిషన్ ఏర్పాటు విద్యుత్ కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పా టు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. 2024 మార్చి 14వ తేదీన కమిషన్ ప్రకారం రిటై ర్డ్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసిందని, సుప్రీంకోర్టు

బెంగాల్ పీఠం ఎవరికి దక్కేనో..?
పాత
తెలంగాణ

బెంగాల్ పీఠం ఎవరికి దక్కేనో..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయఢంకా మోగించడంతో ఇప్పుడు అందరి దృష్టి సిఎం అభ్యర్థిపై పడింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిఎం కుర్చీ కోసం బిజెపిలో ప్రధానంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారితో పాటు మరో నాయకుడు దిలీప్ ఘోష్ పేరు జోరుగా వినిపిస్తోంది. రేసులో మాత్రం సువేందు అధికారి మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సవాల్ చేసి, గట్టి పోటీని ఇచ్చారు. నందిగ్రామ్‌లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు ఉన్నాయి. ఇక స్థానిక నేతగా ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు ఉంది.

తమిళనాట విజయ్ విలాసం.. బెంగాల్‌లో కమల వికాసం
పాత
తెలంగాణ

తమిళనాట విజయ్ విలాసం.. బెంగాల్‌లో కమల వికాసం

న్యూఢిల్లీ : దేశంలో సోమవారం పాంచ్ పటాకా పేలింది. నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేర ళ, అసోంలలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడింది. సర్ ఇతరత్రా వివాదాలు ఏ విధంగా ఉన్నా ఈసా రి సగటు ఓటరు ఎక్కువగా పరివర్తన్‌కు తీర్పు వెలువరించారు. sతమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెం గాల్ సిఎం మమత బెనర్జీ తమ తమ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. స్టాలిన్ కొళత్తూరు స్థానంలో టివికె అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఇక బెంగాల్ సిఎం మమత బెనర్జీ తమ సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఓడారు. ఇక్కడ బిజెపి నేత సు వేందు అధికారి చేతిలో పదకొండు వేలకు పైగా ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి మమత పరాజయం చెందారు. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బిజెపికి2 05, టిఎంసికి 74, కాంగ్రెస్‌కు 2, వామపక్షాలకు 2, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వెలువడ్డ ఫలితాల సరళితో బిజెపి ఆధ్వర్యంలో ఉత్తర భారతం, తూ ర్పు భారతం అంతా కాషాయ రంగు విస్తరించుకుంది. అన్నింట్లోకి అత్యంత నిర్ణయాత్మక గెలుపు పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అధికారానికి బిజెపి గండికొట్టడం అయిం ద

కేరళం సిఎం సీటుకు పోటాపోటీ
పాత
తెలంగాణ

కేరళం సిఎం సీటుకు పోటాపోటీ

తిరువనంతపురం: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మూడింట రెండొంతుల మె జారిటీతో రాష్ట్రంలో ఎదురులేని విజయాన్ని సా ధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కెసి వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత విడి సతీశన్, ఎంపి శశిథరూర్ సహా పలువురు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చే సుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మా జీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రమేష్ చెన్నితాల సీనియర్ నా యకుడు, అందరికన్నా అధిక రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. ఈ ముగ్గురూ నాయర్ సా మాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. కేరళ జనాభాలో సుమారు 12 శాతం మంది నాయర్ సామాజిక వర్గం వారుంటారు. ఇక ఈ ముగ్గురిలో రాహుల్ గాంధీకి కెసి వేణుగోపాల్ అత్యంత విశ్వాసపాత్రుడు. కాంగ్రెస్ జాతీయ ప్ర ధాన కార్యదర్శిగా గత ఏ

కుల బహిష్కరణ చేశారని…
పాత
తెలంగాణ

కుల బహిష్కరణ చేశారని…

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నంకులంలోకి రానివ్వట్లేదని ఆవేదననవతెలంగాణ- నిజామాబాద్‌ సిటీచిన్నగొడవ జరిగితే.. దానిపై పంచాయితీలో కులపోళ్లు లేనిపోని మాటలు చెప్పి కుల బహిష్కరణ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జరిగింది. ఆలూర్‌ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక తరగతికి చెందిన బాధితురాలు చిన్మల నల్ల తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సంక్రాంతి పండుగ సమయంలో అదే సామాజిక తరగతికి […] The post కుల బహిష్కరణ చేశారని… appeared first on Navatelangana.

శేరిలింగంపల్లి జోన్‌
పాత
తెలంగాణ

శేరిలింగంపల్లి జోన్‌

సీఎంసీ కార్యాలయంలో ప్రమాదం జోనల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ దగ్ధంసబ్‌స్టేషన్‌ నుంచి మంటలు కాలిపోయిన ముఖ్యమైన ఫైల్స్‌నవతెలంగాణ-మియాపూర్‌సైబర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదరాబాద్‌ శేరిలింగంపల్లి జోన్‌ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు వ్యాపించాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో జోనల్‌ కార్యాలయంలోని కమిషనర్‌ ఛాంబర్‌ పూర్తిగా కాలిపోయింది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయానికి ఆనుకొని ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో.. చెట్ల పైనుంచి ఉన్న వైర్లు కాలుతూ సీఎంసీ జోనల్‌ […] The post శేరిలింగంపల్లి జోన్‌ appeared first on Navatelangana.

ధాన్యం సేకరణలో వేగం పెంచండి
పాత
తెలంగాణ

ధాన్యం సేకరణలో వేగం పెంచండి

వానలు కురిసే అవకాశం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే 14.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ ల్యాండ్‌ మార్క్‌ దాటినట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొనుగోలు ద్వారా 1.84 లక్షల మంది రైతుల నుంచి సేకరించామని చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. […] The post ధాన్యం సేకరణలో వేగం పెంచండి appeared first on Navatelangana.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కృషి పెరగాలి
పాత
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కృషి పెరగాలి

సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ యూనియన్‌ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో మరింత కషి పెరగాలని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖయూనియన్‌ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ సూచించారు. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌తో కలిసి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో పేద, […] The post కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కృషి పెరగాలి appeared first on Navatelangana.

‘డిజిటల్‌ హుందాతనం’ అవసరం
పాత
తెలంగాణ

‘డిజిటల్‌ హుందాతనం’ అవసరం

ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ డీజీ చారుసిన్హానవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిడిజిటల్‌ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ ప్రచారంలో భాగంగా సోమవారం లక్డీకాపూల్‌లోని డీజీ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ”డిజిటల్‌ హుందాతనం – గౌరవం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా మాట్లాడుతూ.. అంతర్జాల వినియోగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ఎదుటివారి ఏకాంతాన్ని, […] The post ‘డిజిటల్‌ హుందాతనం’ అవసరం appeared first on Navatelangana.

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం
పాత
తెలంగాణ

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

జేఏసీ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీనవతెలంగాణ-సిటీబ్యూరోమల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు జేఏసీ సభ్యులు కాంగ్రెస్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి సమస్యను వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం సంబంధిత అధికారులతో మాట్లాడి ఈనెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. […] The post జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం appeared first on Navatelangana.

లోతుకెళ్తున్న ఊట
పాత
సిలబస్‌ పూర్తికి టైంటేబుల్‌ పాటించాలి
పాత
తెలంగాణ

సిలబస్‌ పూర్తికి టైంటేబుల్‌ పాటించాలి

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను పూర్తి చేసేందుకు కాలక్రమ పట్టికను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌, సమగ్ర శిక్షా స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సిలబస్‌ను నిర్ణీత సమయం కంటే ముందు, ఆలస్యంగా పూర్తి చేయడంతో విద్యార్థుల అభ్యాస నాణ్యత దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో సూచించిన సమయం ప్రకారమే ప్రతి […] The post సిలబస్‌ పూర్తికి టైంటేబుల్‌ పాటించాలి appeared first on Navatelangana.

ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌
పాత
తెలంగాణ

ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌

ట్రంప్‌ కొత్త ప్లాన్‌ హార్ముజ్‌లో ప్రవేశిస్తే అమెరికా బలగాలపై దాడి చేస్తాం : ఇరాన్‌ సైన్యం హెచ్చరికవాష్టింగ్టన్‌, టెహ్రాన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించారు. యుద్ధ కారణంగా హార్ముజ్‌ జలసంధిలో చిక్కుకున్న ఓడలను ఈ ప్లాన్‌ కింద అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని ట్రంప్‌ తెలిపారు. ఈ ప్లాన్‌ సోమవారం ప్రారంభమవుతుందని ట్రంప్‌ తెలిపారు. ”ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఓడలు, సిబ్బందిని సురక్షితంగా […] The post ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ appeared first on Navatelangana.

రైతుల కన్నెర్ర
పాత
ఓటమిపై లోతుగా పరిశీలిస్తాం
పాత
తెలంగాణ

ఓటమిపై లోతుగా పరిశీలిస్తాం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేరళలో వామపక్షాల ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోని రెండు ప్రధాన అంశాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. తమిళనాడులో డీఎంకే కూటమికి ఎదురుదెబ్బ తగిలిందని, అక్కడ నటుడు విజరు టీవీకే పార్టీ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. అసోంను నిలబెట్టుకున్న బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి పుదుచ్చేరిలో మరోసారి గెలుపొందిందని అన్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల […] The post ఓటమిపై లోతుగా పరిశీలిస్తాం appeared first on Navatelangana.

ప్రజాతీర్పును గౌరవిస్తాం!
పాత
తెలంగాణ

ప్రజాతీర్పును గౌరవిస్తాం!

కేరళంలో ఓటమికి కారణాలను సమీక్షిస్తాంబెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటుఅనేక అంశాలు బీజేపీకి కలిసివచ్చాయి : తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైసీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటనన్యూఢిల్లీ : కేరళంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డీఎఫ్‌) ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం ఈ రెండూ సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధానమైన అంశాలుగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమికి కూడా తమిళనాడులో ఎదురు దెబ్బ తగిలింది. […] The post ప్రజాతీర్పును గౌరవిస్తాం! appeared first on Navatelangana.

చాంపియన్‌ చైనా
పాత
Advertisement