రమ్య డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే పరీక్షలకు సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా తల దువ్వుకునేటప్పుడు ముందుకంటే ఎక్కువ జుట్టు రాలుతున్నట్టు గమనించింది. నేలపై, దువ్వెనలో జుట్టు కనిపించడంతో ఆమెకు భయంగా అనిపించింది. ”ఇంత జుట్టు ఎందుకు రాలుతోంది? నాకు బట్టతల వస్తుందేమో?” అని భయపడింది. ఇలాంటి సందేహం చాలామంది యువతులకు వస్తుంది. కానీ ఒక విషయం తెలుసుకోవాలి. కొంతమేరకు జుట్టు రాలడం సహజమే. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుకకు ఒక జీవనకాలం ఉంటుంది. పాత జుట్టు […]
The post జుట్టు రాలుతుందా..? appeared first on Navatelangana.













