ఓపీకి దూరంగా సీనియర్ ప్రొఫెసర్లు..ప్రయివేటు ప్రాక్టీస్ కే అధిక ప్రాధాన్యత!భారమంతా 
అసిస్టెంట్, పీజీల పైనేసరైన వైద్యం అందక 
రోగుల అవస్థలువైద్యం వికటించి 
వైద్య విద్యార్థి మృతి‘గాంధీ’లో గాడి తప్పుతున్న వైద్యం, వైద్యవిద్య నవతెలంగాణ-సిటీబ్యూరో‘గాంధీ’లో వైద్యం గాడి తప్పుతోంది. పేషెంట్ విభాగాల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. వారంతా ప్రయివేటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓపీ భారమంతా […]

The post గాంధీలో కనిపించని హెచ్ఓడీలు appeared first on Navatelangana.