8 రోజుల్లో మూడోసారితాజాగా 90పైసలు పెంపు న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి పెరగడం. దేశవ్యాప్తంగా, అన్ని వేరియంట్లలోనూ తాజాగా లీటరుకు సగటున 90పైసలు పెరిగింది. అంతేగాకుండా, ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంప్రెస్డ్‌ ‌నేచరుల్‌ ‌గ్యాస్‌ (‌సీఎన్‌‌జీ) ధర ఇదే కాల వ్యవధిలో మూడోసారి కిలోకు రూపాయి చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ‌ధర 87 పైసలు పెరిగి లీటరు […]

The post మళ్లీ పెట్రో మంట appeared first on Navatelangana.