కొత్త చెప్పుల్లాకొత్త చుట్టాలతో…పెద్ద పెద్ద అంగలతోపొడవైన మాటలతోవాళ్ల ఇళ్ల చుట్టూరోజూ హుషారే.కాళ్ళసలు కాలవనిమెత్తగా, ఎత్తుగా ఉంటాననేవడివడి నడకను చూసినులక మంచంలోతాత బోసినవ్వు హెచ్చరిక”కొత్త చెప్పులు కరుస్తాయి జాగ్రత్తగా”ఎందుకైనా మంచిదిపాత చెప్పుల జతనుదాచి ఉంచుకొమ్మని……శ్రీ సాహితి, 9704437247

The post ఎందుకైనా మంచిది appeared first on Navatelangana.