శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ద్రవం నీరు. ఇది కేవలం నీరు మాత్రమే కాదు, ఒక మెడిసిన్‌ లాంటిది. శరీరంలో పోషకాల శోషణకు నీరు ఎంతో అవసరం. నీటి శాతం తగ్గితే బీపీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి), కిడ్నీలో రాళ్లు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు (మలబద్ధకం వంటివి) వచ్చే అవకాశం ఉంది.నీటిని ఎలా తాగాలి? : బ నీటిని ఎప్పుడూ హడావుడిగా తాగకూడదు, సిప్‌ చేస్తూ నెమ్మదిగా తాగాలి. బ కూర్చుని తాగడం వల్ల మోకాళ్లపై […]

The post నీరు ఎంత తాగాలి? appeared first on Navatelangana.