తండ్రీ కొడుకుల అనుబంధం ఈనాటిది కాదు. తండ్రుల వల్ల కొడుకులకు తలనొప్పులూ, తలవంపులూ రావడం అరుదేమో కాని కొడుకుల వల్ల తండ్రులకు అవి మాత్రం అరుదుకాదు, సామాన్యం, సాధారణం కూడా. దీన్నే సన్‌స్ట్రోక్ అనాలి.తండ్రి మామూలు తండ్రి కాదు. మూడు లోకాల్నీ ఏలగలిగిన శక్తి వున్నవాడు. అందువల్లే తన ఏలుబడి కింద వున్న వాళ్లందరూ తననే దేవుడు అనాలని శాసించాడు. ఆయన మాటకు తిరుగులేదని జనం ఫాలో అయ్యేవారు. కానీ కొడుకు తండ్రికి తలనొప్పి అయ్యాడు. తండ్రిని […]
The post సన్ స్ట్రోక్ appeared first on Navatelangana.














