నెలకు రూ.26 వేలుగా సవరించాలి: కార్మిక సంఘాల డిమాండ్నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించిన కనీస వేతనాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని సీఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ కార్మక యూనియన్ల సమావేశం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వేతనాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్మికుల వేతనాలను మూడు జోన్ల […]
The post సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు appeared first on Navatelangana.













