హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారంపర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలుఅమలులో కీలక సవాళ్లు నవతెలంగాణ- సిటీ బ్యూరోహైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపునిచ్చిన మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తొలి దశలో రూ.7500 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ […]
The post మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు appeared first on Navatelangana.













