రాలేరా అంటే రాలేరురావడానికి మొదటి గడప ఆనకట్ట దాటాలిదాటడానికి ఇంటి పెద్ద మాటలేకున్నాఒంటికన్ను అనుమతైనా కావాలిఎప్పుడూ కనబడని సిసి కెమెరాలాంటిఆడపులి ఆజ్ఞను చివరిదాకాకొంగు పరిచి ఎదురు చూడాలినమ్మకంతో నడచి వచ్చినదైనాపొమ్మని ఎపుడైనా అంటే గింటేచీకటికి ముందేవాడిపోకుండా రమ్మని చూపులతో చెప్తాడనిమేకప్పులు పై కప్పులుకట్లు బొట్లు సిద్దమైపో…. అనే ఏకాక్షరం కోసంవలను ఆశతో చూసే వేటగానిలా చూస్తేవద్దు అనే గేటు దూలం పడితల రెండు ముక్కలైనట్లుఇప్పుడే వస్తా మా ఫ్రెండ్ ఇంటికిపిలువంగనే వస్తా పక్కింటికిమీటింగుకు మార్కెటకు ఎక్కడికెళ్లినాఎన్ని ఎదురు […]
The post రాలేరా appeared first on Navatelangana.












