TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

10794 వార్తలు

పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి
తెలంగాణ

పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి

అర్హులందరికీ ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మహాధర్నానవతెలంగాణ-గాంధీచౌక్‌అర్హులైన కొత్త లబ్దిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, పింఛన్‌ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఖమ్మం నగర ప్రజలపై విధించిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం […] The post పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి appeared first on Navatelangana.

Adminమే 25, 2026 - సోమవారం👁 1
రైతుల ధర్నాలు
తెలంగాణ

రైతుల ధర్నాలు

రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసననవతెలంగాణ-విలేకర్లుధాన్యం కొనుగోళ్లలో వేగంగా లేకపోవడం, మిల్లులకు తరలించేందుకు లారీలు లేక, గోనె సంచులు లేక రైతులు నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సాగు సమయం దగ్గర పడుతున్నా పంట కొనుగోలు చేయక.. పెట్టుబడికి ధాన్యం డబ్బులు అందక ఆందోళనలు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు దాటినా కాంటాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. […] The post రైతుల ధర్నాలు appeared first on Navatelangana.

ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు
తెలంగాణ

ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు

కల్లాలో పోసిన ధాన్యం చెదలుపడుతోందిరెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ల ముట్టడి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావునవతెలంగాణ- సిద్దిపేటఅర్బన్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని.. కల్లాల్లో రైతుల ధాన్యం తరలింపునకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 45 రోజులుగా ధాన్యం కల్లాల్లోనే ఉంటోందని, అడుగు భాగంలో చెదలు వస్తోందని […] The post ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు appeared first on Navatelangana.

రూపాయికి నిర్ధిష్ట విలువ లక్ష్యం లేదు..!
భార్యాభర్తలకు ఒకటే పాలసీ..
మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు
తెలంగాణ

మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు

ఆయన స్పందించి ఉంటే భారత్‌‌లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నించేదానిని ఆ ఘటన తర్వాత సోషల్‌ మీడియా ఖాతాలు సస్సెండ్‌ అయ్యాయిభారత మీడియా అసలు అంశాన్ని వదిలి నన్నే టార్గెట్‌ ‌చేసింది : నార్వే జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌ఓస్లో : నార్వేకు చెందిన యువ జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌.. భారత ప్రధాని మోడీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించిన తర్వాత తన సోషల్‌ ‌మీడియా ఖాతాలు సస్పెండ్‌ అయ్యాయని ఆరోపించారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన […] The post మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు appeared first on Navatelangana.

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి
తెలంగాణ

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి

ప్రయివేట్‌ ఏజెన్సీలను రద్దు చేయాలి : ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌భవన నిర్మాణ కార్మికులకు 60 ఏండ్ల తర్వాత నెలకు రూ.9వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రయివేట్‌ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ‌టీయూసీఐ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లోని వీఎస్టీ పార్క్ నుండి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక […] The post భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి appeared first on Navatelangana.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం
తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం

దిద్దుబాటు చర్యలు తీసుకుంటాంసర్‌, డీలిమిటేషన్‌‌తో బీజేపీ మోసపూరిత వైఖరి బట్టబయలు యుద్ధం సాకుతో పెట్రో ధరల పెంపుకార్మిక, కర్షక వ్యతిరేక చర్యలనునిరసిస్తూ ప్రతిఘటనా పోరాటాలుజూన్‌‌లో సామ్రాజ్య వ్యతిరేక ప్రచారంసీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయాలుచట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌‌ను తక్షణమమే అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు పిలుపిచ్చిన నిరసనలకు మద్దతునివ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్‌ ‌పక్ష పాత పాత్ర, పాలక పార్టీకి అనుబంధంగా దాని చర్యలపై ఈ ప్రచారం దృష్టి కేంద్రీ కరిస్తుంది. లేబర్‌ ‌కోడ్‌‌ల […] The post అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం appeared first on Navatelangana.

పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులు
తెలంగాణ

పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పది కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. మూస పద్ధతికి స్వస్తి చె ప్పి, ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణం గా ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంటర్‌ప్రీనర్‌షిప్(సిఐఇ)తో సాంకేతిక విద్యాశాఖ కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, సిఇఇ ప్రతినిధులు శేఖర్‌రెడ్డి, శ్రీ కాంత్‌లతో కలిసి కమిషనర్ శ్రీదేవసేన మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సుల వివరాలు వెల్లడించారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్షరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, డిప్ల

విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ

విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అవార్డులు ప్రోత్సాహానిస్తాయి:ఎస్‌‌సీఆర్‌ మేనేజర్ సంజయ్‌‌కుమార్‌ శ్రీవాస్తవనవతెలంగాణ -హైదరాబాద్‌సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ల నిర్వహణలో భద్రత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రమాద పరిస్థితులను నివారించడంలో కనబరిచిన అంకితభావం, అప్రమత్తతకు గుర్తింపుగా పద్నాలుగు మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్‌‌సీఆర్‌ అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్‌తో […] The post విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి
తెలంగాణ

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి

కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్‌కార్మిక శాఖ కమిషనర్‌‌కు వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు సవరించి పెంచాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ జేసీఎల్‌ ‌శ్యాంసుందర్‌‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ ‌బాలరాజ్‌, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంజాద్. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎ‌ఎల్. పద్మ […] The post పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి appeared first on Navatelangana.

​పంటల అవశేషాలను కాల్చకండి
తెలంగాణ

​పంటల అవశేషాలను కాల్చకండి

వ్యర్థాలను తగబెడుతూ రైతులు చనిపోవడం బాధాకరంపంట వ్యర్థాలను కాల్చితే రూ.5 వేల నుంచి 25 వేల వరకు జరిమానావ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ బి.గోపి‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌​‌పంటల అవశేషాలను తగలబెట్టడం ద్వారా భూసారం దెబ్బతింటుందనీ, పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ ‌బి.గోపి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ పంట వ్యర్థాలను రైతులు కాల్చివేయడం పట్ల ఆందోళన […] The post ​పంటల అవశేషాలను కాల్చకండి appeared first on Navatelangana.

హత్యకు ప్రతీకారమే మధు హత్య
తెలంగాణ

హత్యకు ప్రతీకారమే మధు హత్య

మందు సిట్టింగ్‌లతో వల.. కత్తులతో దారుణ హత్యనవతెలంగాణ-సూర్యాపేటసూర్యాపేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మౌనిక భర్త, బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, బైక్‌, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ కేసుకు […] The post హత్యకు ప్రతీకారమే మధు హత్య appeared first on Navatelangana.

ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణ

ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి

కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ-భువనగిరిరాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలను నామినేటెడ్‌ పద్ధతిలో కాకుండా ప్రత్యక్షంగానే నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను ఎన్నికలు నామినేటెడ్‌ పద్ధతిలో నిర్వహించడం […] The post ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి appeared first on Navatelangana.

ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?
తెలంగాణ

ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?

కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ-కేపీహెచ్‌‌బీహైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిన నిర్మించిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. అలా నిర్మించినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హాజరై […] The post ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా? appeared first on Navatelangana.

ఇందిరమ్మ పేరు
పలికే అర్హత లేదు
పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి
తెలంగాణ

పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి

30 శాతం పంటల్ని కూడా కేంద్రం కొనట్లేదుఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించండిసీపీఐ(ఎం) నేతలతో సీఎం రేవంత్‌‌రెడ్డి‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలను సరిగ్గా కొనటం లేదనీ, పండించిన పంటల్లో 30 శాతం కూడా సేకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి ఎత్తిచూపారు. పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఐ(ఎం) నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సీపీఐ(ఎం) బృందం భేటీ అయింది. ఈ భేటీలో […] The post పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి appeared first on Navatelangana.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..

కనీస వేతనాల పెంపులోని లోపాలను సవరించండిరామోజీ ఫిలింసిటీ పరిధిలోని పేదలకు ఇండ్ల స్థలాలిప్పించండి..సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతినెలరోజుల్లో పరిష్కరిస్తాం : సీఎం హామీసామినేని హత్యపై సిట్‌కు సీఎం భరోసా : జాన్‌‌వెస్లీ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వర్షాల సీజన్‌ ప్రారంభమవుతుండటంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది. రామోజీ ఫిలిం సిటీ పరిధిలోని 700 మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేసింది. కనీస వేతనాల పెంపులో లోపాలున్నాయనీ, సెమీ […] The post ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి.. appeared first on Navatelangana.

లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి
తెలంగాణ

లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి

కూటమి పార్టీల పట్ల కాంగ్రెస్ శత్రు వైఖరిప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌ వల్లే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌బెంగాల్‌లో సీపీఐ(ఎం), వామ‌ప‌క్షాల పున‌రాగ‌మ‌నంసీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ. బేబీనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోదేశంలో ఇటీవల పెరుగుతున్న మిత‌వాద‌ శ‌క్తుల‌ను వ్యతిరేకించడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మూడ్రోజుల పాటు జ‌రిగిన సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌మావేశాల అనంత‌రం సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న […] The post లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి appeared first on Navatelangana.

భూ పిడుగు..!
తెలంగాణ

భూ పిడుగు..!

భూముల ధరలు పెంచేందుకు రంగంసిద్ధంఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తుఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా సామాన్యులపై పెనుభారంరిజిస్ర్టేషన్‌ చార్జీల పెరుగుదలతో ప్రజలకు ఇబ్బందులురియల్‌ ఎస్టేట్‌ మరింత ‌పడిపోయే ప్రమాదంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ఒక ప్రభుత్వ ఉద్యోగి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్‌ ‌రిజిస్ట్రార్‌‌ పరిధిలో ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో త్రిబుల్‌ ‌బెడ్రూం ఫ్లాట్‌ ‌కొన్నారు. అక్కడ ఒక్కో చదరపు అడుగు భూమి ప్రభుత్వ ధర ప్రస్తుతం రూ.4,500 ఉన్నది. ఆ ఫ్లాట్‌ 1,701 చదరపు అడుగులు ఉన్నది. […] The post భూ పిడుగు..! appeared first on Navatelangana.

నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌
తెలంగాణ

నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌

మండల కేంద్రాల్లో రైస్‌ ‌మిల్లులు, గోదాంలకు స్థలాలుమహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాం29 నెలల్లో మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల రుణాలు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి8 వేల సమాఖ్య భవనాలకు వర్చువల్‌‌గా శంకుస్థాపననవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ […] The post నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌ appeared first on Navatelangana.

పెట్రో మంట
తెలంగాణ

పెట్రో మంట

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుపెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపుపది రోజుల్లో నాలుగో సారి ధరలకు రెక్కలుసామాన్యుడిపై పెనుభారం.. మోడీ సర్కారుపై జనాగ్రహంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్రంలోని మోడీ సర్కారు దేశ ప్రజలకు విడతలవారీగా షాక్‌లు ఇస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ […] The post పెట్రో మంట appeared first on Navatelangana.

మంగళవారం రాశి పలాలు (26-05-2026)
తెలంగాణ

మంగళవారం రాశి పలాలు (26-05-2026)

మేషం బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిధునం సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటకం ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత

సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ సమస్యపై చర్చలు
తెలంగాణ

సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ సమస్యపై చర్చలు

సింగిల్ స్క్రీన్స్‌కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, టిఎఫ్‌సిసి అధ్యక్షుడు సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు తదితరులు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు. ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30 వ తేదీ వరకూ , అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్ , డిస్ట్