భూముల ధరలు పెంచేందుకు రంగంసిద్ధంఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తుఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా సామాన్యులపై పెనుభారంరిజిస్ర్టేషన్ చార్జీల పెరుగుదలతో ప్రజలకు ఇబ్బందులురియల్ ఎస్టేట్ మరింత పడిపోయే ప్రమాదంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ ఒక ప్రభుత్వ ఉద్యోగి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ కొన్నారు. అక్కడ ఒక్కో చదరపు అడుగు భూమి ప్రభుత్వ ధర ప్రస్తుతం రూ.4,500 ఉన్నది. ఆ ఫ్లాట్ 1,701 చదరపు అడుగులు ఉన్నది. […]
The post భూ పిడుగు..! appeared first on Navatelangana.













