TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

10805 వార్తలు

ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణ

ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి

కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ-భువనగిరిరాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలను నామినేటెడ్‌ పద్ధతిలో కాకుండా ప్రత్యక్షంగానే నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను ఎన్నికలు నామినేటెడ్‌ పద్ధతిలో నిర్వహించడం […] The post ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి appeared first on Navatelangana.

Adminమే 25, 2026 - సోమవారం👁 5
ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?
తెలంగాణ

ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?

కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ-కేపీహెచ్‌‌బీహైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిన నిర్మించిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. అలా నిర్మించినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హాజరై […] The post ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా? appeared first on Navatelangana.

ఇందిరమ్మ పేరు
పలికే అర్హత లేదు
పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి
తెలంగాణ

పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి

30 శాతం పంటల్ని కూడా కేంద్రం కొనట్లేదుఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించండిసీపీఐ(ఎం) నేతలతో సీఎం రేవంత్‌‌రెడ్డి‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలను సరిగ్గా కొనటం లేదనీ, పండించిన పంటల్లో 30 శాతం కూడా సేకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి ఎత్తిచూపారు. పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఐ(ఎం) నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సీపీఐ(ఎం) బృందం భేటీ అయింది. ఈ భేటీలో […] The post పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి appeared first on Navatelangana.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..

కనీస వేతనాల పెంపులోని లోపాలను సవరించండిరామోజీ ఫిలింసిటీ పరిధిలోని పేదలకు ఇండ్ల స్థలాలిప్పించండి..సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతినెలరోజుల్లో పరిష్కరిస్తాం : సీఎం హామీసామినేని హత్యపై సిట్‌కు సీఎం భరోసా : జాన్‌‌వెస్లీ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వర్షాల సీజన్‌ ప్రారంభమవుతుండటంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది. రామోజీ ఫిలిం సిటీ పరిధిలోని 700 మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేసింది. కనీస వేతనాల పెంపులో లోపాలున్నాయనీ, సెమీ […] The post ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి.. appeared first on Navatelangana.

లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి
తెలంగాణ

లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి

కూటమి పార్టీల పట్ల కాంగ్రెస్ శత్రు వైఖరిప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌ వల్లే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌బెంగాల్‌లో సీపీఐ(ఎం), వామ‌ప‌క్షాల పున‌రాగ‌మ‌నంసీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ. బేబీనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోదేశంలో ఇటీవల పెరుగుతున్న మిత‌వాద‌ శ‌క్తుల‌ను వ్యతిరేకించడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మూడ్రోజుల పాటు జ‌రిగిన సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌మావేశాల అనంత‌రం సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న […] The post లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి appeared first on Navatelangana.

భూ పిడుగు..!
తెలంగాణ

భూ పిడుగు..!

భూముల ధరలు పెంచేందుకు రంగంసిద్ధంఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తుఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా సామాన్యులపై పెనుభారంరిజిస్ర్టేషన్‌ చార్జీల పెరుగుదలతో ప్రజలకు ఇబ్బందులురియల్‌ ఎస్టేట్‌ మరింత ‌పడిపోయే ప్రమాదంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ఒక ప్రభుత్వ ఉద్యోగి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్‌ ‌రిజిస్ట్రార్‌‌ పరిధిలో ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో త్రిబుల్‌ ‌బెడ్రూం ఫ్లాట్‌ ‌కొన్నారు. అక్కడ ఒక్కో చదరపు అడుగు భూమి ప్రభుత్వ ధర ప్రస్తుతం రూ.4,500 ఉన్నది. ఆ ఫ్లాట్‌ 1,701 చదరపు అడుగులు ఉన్నది. […] The post భూ పిడుగు..! appeared first on Navatelangana.

నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌
తెలంగాణ

నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌

మండల కేంద్రాల్లో రైస్‌ ‌మిల్లులు, గోదాంలకు స్థలాలుమహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాం29 నెలల్లో మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల రుణాలు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి8 వేల సమాఖ్య భవనాలకు వర్చువల్‌‌గా శంకుస్థాపననవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ […] The post నియోజకవర్గానికొ మహిళా సూపర్‌ ‌బజార్‌ appeared first on Navatelangana.

పెట్రో మంట
తెలంగాణ

పెట్రో మంట

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుపెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపుపది రోజుల్లో నాలుగో సారి ధరలకు రెక్కలుసామాన్యుడిపై పెనుభారం.. మోడీ సర్కారుపై జనాగ్రహంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్రంలోని మోడీ సర్కారు దేశ ప్రజలకు విడతలవారీగా షాక్‌లు ఇస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ […] The post పెట్రో మంట appeared first on Navatelangana.

మంగళవారం రాశి పలాలు (26-05-2026)
తెలంగాణ

మంగళవారం రాశి పలాలు (26-05-2026)

మేషం బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిధునం సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటకం ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత

సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ సమస్యపై చర్చలు
తెలంగాణ

సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ సమస్యపై చర్చలు

సింగిల్ స్క్రీన్స్‌కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, టిఎఫ్‌సిసి అధ్యక్షుడు సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు తదితరులు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు. ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30 వ తేదీ వరకూ , అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్ , డిస్ట్

నైరుతి మరింత ఆలస్యం
కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రికి 20 ఏండ్ల జైలు
తెలంగాణ

కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రికి 20 ఏండ్ల జైలు

కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రికి 20 ఏండ్ల జైలుశిక్ష పడింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... షాబాద్ మండలంలోని కుర్వగూడ గ్రామానికి చెందిన దాదే రాజు (37) తన కన్న కూతురిపై 12-.10.-2024న లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు ప్రక్రియలో భాగంగా దర్యాప్తు అధికారి అయిన షాబాద్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కాంతారెడ్డి మౌఖిక, లిఖితపూర్వక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి, సాక్షులను విచారించి, కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితుడిపై మోపిన నేరాలకు గాను న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది.

నగరంలో ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
తెలంగాణ

నగరంలో ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

తమ బీఆర్‌ఎస్ ప్రభు త్వం పదేండ్ల పాలనలో హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు నిర్మించిందని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. కానీ, కాంగ్రె స్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కూ డా కట్టలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించినా నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాలు విసిరారు. కట్టకపోగా.. మూసీ అ భివృద్ధి పేరిట ఇళ్లను కూల్చివేస్తుందని ఆవేదన వ్య క్తం చేశారు. 2028లో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, రాగా నే 24 గంటలు నీటి సరఫరా చేస్తామని ఆయన అన్నారు. సోమవారం కూ కట్‌పల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎన్‌కేఎన్‌ఆర్ గా ర్డెన్‌లో జరిగింది. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమో దు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓటర్ల నమో దు, వడపోత కా ర్యక్రమంపై కేటీఆర్ పవర్ పా యింట్ ప్రజంటేషన్ చేశారు. 24 ఏండ్ల తరువాత దేశంలో ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల పేర

లారీలు పంపరు.. ధాన్యం కొనరు..రోడ్డెక్కిన రైతులు
తెలంగాణ

లారీలు పంపరు.. ధాన్యం కొనరు..రోడ్డెక్కిన రైతులు

సకాలంలో ధాన్యం తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, సరైన లారీలను పంపకపోవడంతో జిల్లాలోని రైతు లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సోమవారం నాడు పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలిపారు. దాదాపు నెల నుంచి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో సరైన వాహనాలు రాక రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. క్లస్టర్ల నిర్ల క్ష్యం మిల్లర్ల అలసత్వంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మరో పక్క జిల్లా కలెక్టర్ తోపా టు సివిల్ సప్లై అధికారులు ప్రతిరోజు సుడిగాలి పర్యటన చేస్తూ ధాన్యం తరలించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నప్పటికీ సకాలంలో లారీలు లేకపోవడంతో వా రు కూడా మిల్లర్లపై త్వరితగతిన ధాన్యం లోడ్‌లు దింపుకోవాలని ఒత్తిడి తేస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినప్పటికీ మిల్లర్లకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు మొద్దు నిద్రలోనే ఉన్న దుస్థితి జిల్లాలో నెలకొంది. కలెక్టర్ నేరుగా కొనుగోలు కేంద్రాలు, మిల్లులు సందర్శించి పదిరోజుల్లో సీజన్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. రైతు లు ఎవరూ ఆందోళన చెందవద్దని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం చివరి గింజవరకు మిల్లుకు తరలించే బా

కశ్మీర్ లో నిలిచిపోయిన కేబుల్ కార్
తెలంగాణ

కశ్మీర్ లో నిలిచిపోయిన కేబుల్ కార్

శ్మీర్‌లో సోమవారం 300 మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుపడి గంటల తరబడి భూమ్యాకాశాల మధ్య కొట్టుమిట్టాడారు. దాదాపు ఏడుగంటల పాటు త్రిశంకు స్వర్గంగా గడిపిన వీరిని బహుళ స్థాయి సహాయక బృందం అతి కష్టం మీద సురక్షితంగా కిందికి చేర్చింది. గుల్మార్గ్‌లోని గొండోలాలో విహారయాత్రకు వచ్చే వారు కేబుల్ కార్లలో వెళ్లుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో 65 క్యాబిన్ల కేబుల్ కారు ముందుకు కదలక మధ్యలోనే మొరాయించింది. పర్యాటకుల హాహాకారాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఏడు గంటల పాటు దిక్కుతోచని స్థితిలో పడ్డ వీరి గురించి సమాచారం తెలియగానే పలు సహాయక నిపుణుల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు, ఆర్మీ వెంటరాగా అక్కడి తక్షణ రెస్కూ టీంలు తరలివచ్చి ఏడుగంటలు శ్రమించి కేబుల్ కారు ముప్పు నుంచి పర్యాటకులను రక్షించారు. భూ మట్టానికి 500 అడుగుల ఎత్తున యాత్రికులు చిక్కుపడ్డారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్రానికి చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, సైన్యానికి చెందిన చినార్ దళాలు రంగంలోకి దిగి సంయుక్తంగా జరిపిన చర్యలతోనే వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. సుశిక్షితులు రంగంలోకి దిగి

పెన్షన్ ఫైల్ కోసం లంచం.. అమీర్ పేట్ లో ఏసీబీకి అడ్డంగా దొరికిన రికార్డ్ అసిస్టెంట్
నిర్మల్ జిల్లాలో  వరి కొయ్యల మంటల బీభత్సం..300 ఎకరాలకు వ్యాపించిన మంటలు
తాడేపల్లి పెనుమాకలో.. తగలబడుతున్న కొండ
తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు
తెలంగాణ

తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు

నవ తెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మానేరులో జేసీబీలతో భారీ స్థాయిలో ఇసుక తవ్వి, ట్రాక్టర్లు,లారీల ద్వారా ఖాసింపల్లి,జంగెడు,భూపాలపల్లి, హనుమకొండ,హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెప్పారు. అక్రమ తవ్వకాల కారణంగా మానేరు ప్రాంతం భారీ గుంతలమయంగా మారుతోందని,పర్యావరణ […] The post తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు appeared first on Navatelangana.

మల్లారంలో ఘనంగా మహిళ వారోత్సవాలు
తెలంగాణ

మల్లారంలో ఘనంగా మహిళ వారోత్సవాలు

నవతెలంగాణ-మల్హర్‌రావు: జాతీయ మహిళ దినోత్సవంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య అధ్యక్షతన అంగన్ వాడి సూపర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహళలు,కిశోర బాలికల,పిల్లల పోషక స్థితిని మెరుగు పరచడం,పోషకాహర లోపం,రక్తహీనత,ఎదుగుదల లోపం,తక్కువ బరువుతో పుట్టె శిశువుల సమస్యలపై అవగాహన నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవ కార్యాచరణ,మహిళల భద్రతకు,ఆహార పధార్థాలతో ఆరోగ్యకరమైన పోషణ విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని […] The post మల్లారంలో ఘనంగా మహిళ వారోత్సవాలు appeared first on Navatelangana.

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన సామ్
తెలంగాణ

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన సామ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ .. “మా ఇంటి బంగారం సినిమాలో ప్రతీ భావోద్వేగం ఉంటుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ... అన్ని అంశాలుంటాయి” అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాలోని యాక్షన్, కామెడీ, ఎమోషన్... ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు.

అబిడ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంగం..హెల్మెట్ లేదని అడిగినందుకు హోంగార్డుపై దాడి, పీఎస్ లో ఫర్నిచర్ ధ్వంసం
మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు: హరీష్‌రావు
తెలంగాణ

మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు: హరీష్‌రావు

కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పిసిసి హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీసారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. వారంలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే, మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.రవాణా రంగం తీవ్ర సంక