నవ తెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మానేరులో జేసీబీలతో భారీ స్థాయిలో ఇసుక తవ్వి, ట్రాక్టర్లు,లారీల ద్వారా ఖాసింపల్లి,జంగెడు,భూపాలపల్లి, హనుమకొండ,హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెప్పారు. అక్రమ తవ్వకాల కారణంగా మానేరు ప్రాంతం భారీ గుంతలమయంగా మారుతోందని,పర్యావరణ […]
The post తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు appeared first on Navatelangana.













