కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే 
రాజకీయ సన్యాసం తీసుకుంటా ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ-కేపీహెచ్‌‌బీహైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిన నిర్మించిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. అలా నిర్మించినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హాజరై […]

The post ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా? appeared first on Navatelangana.