మండల కేంద్రాల్లో రైస్ మిల్లులు, గోదాంలకు స్థలాలుమహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాం29 నెలల్లో మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల రుణాలు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి8 వేల సమాఖ్య భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపననవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ […]
The post నియోజకవర్గానికొ మహిళా సూపర్ బజార్ appeared first on Navatelangana.












