కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యనవతెలంగాణ-భువనగిరిరాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ప్రత్యక్షంగానే నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను ఎన్నికలు నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించడం […]
The post ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి appeared first on Navatelangana.













