కనీస వేతనాల పెంపులోని లోపాలను సవరించండిరామోజీ ఫిలింసిటీ పరిధిలోని పేదలకు ఇండ్ల స్థలాలిప్పించండి..సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతినెలరోజుల్లో పరిష్కరిస్తాం : సీఎం హామీసామినేని హత్యపై సిట్‌కు సీఎం భరోసా : జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వర్షాల సీజన్ ప్రారంభమవుతుండటంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది. రామోజీ ఫిలిం సిటీ పరిధిలోని 700 మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. కనీస వేతనాల పెంపులో లోపాలున్నాయనీ, సెమీ […]
The post ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి.. appeared first on Navatelangana.












