ప్రయివేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి : ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌భవన నిర్మాణ కార్మికులకు 60 ఏండ్ల తర్వాత నెలకు రూ.9వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రయివేట్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని వీఎస్టీ పార్క్ నుండి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక […]
The post భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి appeared first on Navatelangana.












