అవార్డులు ప్రోత్సాహానిస్తాయి:ఎస్‌సీఆర్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవనవతెలంగాణ -హైదరాబాద్‌సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ల నిర్వహణలో భద్రత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రమాద పరిస్థితులను నివారించడంలో కనబరిచిన అంకితభావం, అప్రమత్తతకు గుర్తింపుగా పద్నాలుగు మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్‌సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్‌తో […]
The post విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.












