ముంబయి : దేశంలోనే దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి రెండు వినూత్న పాలసీలను విడుదల చేసింది. భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీ ద్వారా భరోసా కల్పించేందుకు న్యూ జీవన్‌ సాథీ సింగిల్‌ ప్రీమియం, న్యూ జీవన్‌ సాథీ లిమిటెడ్‌ ప్రీమియం పేరిట రెండు కొత్త జాయింట్ ప్లాన్లను ఆవిష్కరించింది. జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ పాలసీలను తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా, కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలుగా నిర్ణయించారు. […]

The post భార్యాభర్తలకు ఒకటే పాలసీ.. appeared first on Navatelangana.