వ్యర్థాలను తగబెడుతూ రైతులు చనిపోవడం బాధాకరంపంట వ్యర్థాలను కాల్చితే రూ.5 వేల నుంచి 25 వేల వరకు జరిమానావ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ బి.గోపి‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌​‌పంటల అవశేషాలను తగలబెట్టడం ద్వారా భూసారం దెబ్బతింటుందనీ, పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ ‌బి.గోపి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ పంట వ్యర్థాలను రైతులు కాల్చివేయడం పట్ల ఆందోళన […]

The post ​పంటల అవశేషాలను కాల్చకండి appeared first on Navatelangana.