కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్‌కార్మిక శాఖ కమిషనర్‌‌కు వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు సవరించి పెంచాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ జేసీఎల్‌ ‌శ్యాంసుందర్‌‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ ‌బాలరాజ్‌, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంజాద్. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎ‌ఎల్. పద్మ […]

The post పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి appeared first on Navatelangana.