🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)

తాజా వార్తలు

1599 వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు
పాత
తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. ఆయిల్ కంపెనీల సరఫరా అంతరాయంతో బంకులు ఖాళీగా మారాయి. పొలం పనులకు కీలకం కావడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు నిలిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??
పాత
నర్సరీలో ఇరగబూసే గులాబీ మొక్క.. ఇంటికి తేగానే ఎండిపోతుందా.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
పాత
Cooling Eye Care: వేసవిలో మీ కళ్లపై చల్లటి దూది ప్యాడ్ ఉంచితే ఏమవుతుంది? ప్రయత్నించి ఫలితాలను చూడండి.
పాత
తాజా వార్తలు

Cooling Eye Care: వేసవిలో మీ కళ్లపై చల్లటి దూది ప్యాడ్ ఉంచితే ఏమవుతుంది? ప్రయత్నించి ఫలితాలను చూడండి.

ఎండల తీవ్రత, గాలిలో కాలుష్యం గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లను చూడటం వల్ల మన కళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, వాపు చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మందుల కంటే సహజమైన మార్గాలు ఎంతో మేలు చేస్తాయి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, చల్లటి దూది ప్యాడ్‌లను (Cold Cotton Pads) కళ్లపై ఉంచుకోవడం వల్ల కంటి కండరాలు విశ్రాంతి పొంది, తక్షణ ఉపశమనం లభిస్తుంది. అన్ని వయసుల వారు పాటించదగ్గ ఈ సులభమైన ఇంటి చిట్కా గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది
పాత
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి..! చిన్నప్పుడు ఆయన సైకిల్ నేర్పారు.. ఇప్పుడు మనవడి వంతు..
పాత
Tollywood: సూర్య, ఎన్టీఆర్‏లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
పాత
నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?
పాత
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ ఇది వేయండి.. ఎండాకాలంలోనూ తులసమ్మ నిగనిగలాడుతుంది..
పాత
Video: బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల నిద్ర.. వారానికి ఒక్కసారి మాత్రమే..
పాత
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? సెకన్లలోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీ..
పాత
Hair Care in Summer: వేసవిలోనూ మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి
పాత
కోపంతో ఊగిపోయిన కేకేఆర్ బ్రహ్మాస్త్రం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?
పాత
Tiruvannamalai: చిత్ర పౌర్ణమి వేళ అరుణాచల గిరి ప్రదక్షిణ… ఇదే అత్యంత పవిత్ర సమయం!
పాత
Silent Diseases: జాగ్రత్త.. ఈ వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్..! కనీసం ఒక్క లక్షణం కూడా కనిపించదు
పాత
Bhanu Chander : నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా.. ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అయ్యా
పాత
అమ్మ బాబోయ్.. ఎవరి పనుల్లో వారుంటే ఒక్కసారే దూసుకొచ్చింది.. వీడియో చూస్తే గుండె జల్లుమానాల్సిందే..
పాత
మామిడి పండ్లు & షుగర్: నిజంగా చక్కెర పెరుగుతుందా? సురక్షితంగా తినే మార్గాలు ఇవిగో!
పాత
soundarya: అప్పుడు సౌందర్య కూతురిగా నటించింది నేనే.. హాట్ బ్యూటీ క్రేజీ కామెంట్స్
పాత
LSG vs KKR  : మ్యాచ్‌లో అంపైర్ల ఘోర తప్పిదం.. గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నోకు అన్యాయం
పాత
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!
పాత
మండే వేసవిలో చలవ చేసే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్.. తాగారో బాడీ అంతా కూల్.. కూల్..
పాత
మేలో ఈ 4 రాశుల లైఫ్ టర్నింగ్ పాయింట్.. ఒక్కసారి చదవకపోతే మీరే మిస్ అవుతారు!
పాత
Advertisement