IPL 2026 : LSG vs KKR మ్యాచ్‌లో అంపైర్ ఘోర తప్పిదం చేశారు. రిషబ్ పంత్ కొట్టిన సిక్సర్‌ను ఫోర్‌గా ఇవ్వడంతో లక్నో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌లో కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.