RBI New Rules: వసూళ్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆర్‌బీఐ కీలక నిబంధన పెట్టింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి అదే రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వ్యక్తులకు గానీ విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలపై మే..