ప్రపంచంలో అత్యంత బద్ధకస్థుడు ఎవరంటే మనం వెంటనే కుంభకర్ణుడి పేరు చెబుతాం. కానీ, ప్రకృతిలో కుంభకర్ణుడిని మించిన ఒక వింత జీవి ఉందని మీకు తెలుసా? అదే స్లాత్. మధ్య మరియు దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే ఈ ప్రాణిని చూస్తే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా అనిపిస్తుంది. తినడానికి కూడా బద్ధకమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. ఈ జీవి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.