అమ్మ బాబోయ్.. ఎవరి పనుల్లో వారుంటే ఒక్కసారే దూసుకొచ్చింది.. వీడియో చూస్తే గుండె జల్లుమానాల్సిందే..

విజయనగరం దత్తిరాజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము సృష్టించిన కలకలం తీవ్ర భయాందోళన రేపింది. వార్డులోకి దూసుకొచ్చిన పామును చూసి రోగులు, బంధువులు పరుగులు తీశారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, స్నేక్ క్యాచర్ సహాయంతో పామును సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో ముప్పు తప్పినా, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Bhanu Chander : నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా.. ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అయ్యా
1 గంట క్రితం
తాజా వార్తలు
మామిడి పండ్లు & షుగర్: నిజంగా చక్కెర పెరుగుతుందా? సురక్షితంగా తినే మార్గాలు ఇవిగో!
1 గంట క్రితం
తాజా వార్తలు
soundarya: అప్పుడు సౌందర్య కూతురిగా నటించింది నేనే.. హాట్ బ్యూటీ క్రేజీ కామెంట్స్
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







