గూగుల్ క్యాంపస్లో తాతయ్య సందడి..! చిన్నప్పుడు ఆయన సైకిల్ నేర్పారు.. ఇప్పుడు మనవడి వంతు..

సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. నెటిజన్లను కదిలించింది. వైరల్ వీడియోలో ఒక యువకుడు తన తాతను మొదటిసారిగా గూగుల్ కార్యాలయ ప్రాంగణాన్ని చూపించడానికి తీసుకువెళ్లాడు. వారిద్దరూ కలిసి గడిపిన క్షణాలు ఒక సినిమాలోని సన్నివేశంలా అనిపించాయి. ఈ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Tollywood: సూర్య, ఎన్టీఆర్లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
1 గంట క్రితం
తాజా వార్తలు
నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?
1 గంట క్రితం
తాజా వార్తలు
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ ఇది వేయండి.. ఎండాకాలంలోనూ తులసమ్మ నిగనిగలాడుతుంది..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







