LSG Team Changes: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినా, మైదానంలో విఫలమవుతున్న స్టార్ ఆటగాళ్లపై ఆయన కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నాటికి జట్టులో సమూల మార్పులు చేస్తూ, నలుగురు కీలక ఆటగాళ్లను వదిలించుకోవాలని యాజమాన్యం భావిస్తు్న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.