🏠హోం📋సమాజం📅ఈవెంట్స్🎙️రేడియో📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోం
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
NRI హబ్/కమ్యూనిటీ/
TodayCommunity

📢 కమ్యూనిటీ న్యూస్

తెలుగు కమ్యూనిటీ వార్తలు • సంఘ కార్యక్రమాలు • ఈవెంట్స్

తాజా కమ్యూనిటీ వార్తలు

· 368 కథనాలు
చికాగోలో TAGC ఆధ్వర్యంలో పర్యావరణహిత గణేశ విగ్రహ తయారీ వర్క్‌షాప్
కమ్యూనిటీ న్యూస్

చికాగోలో TAGC ఆధ్వర్యంలో పర్యావరణహిత గణేశ విగ్రహ తయారీ వర్క్‌షాప్

ఆగస్టు 20, 2026 - గురువారం
4.8 వేలు
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతానికి శివ విష్ణు ఆలయం సిద్ధం
కమ్యూనిటీ న్యూస్

శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతానికి శివ విష్ణు ఆలయం సిద్ధం

అమెరికాలోని శాన్ డియాగో శివ విష్ణు ఆలయంలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 21న శుక్రవారం పొవేలోని 16315 పోమరాడో రోడ్‌లో ఉన్న ఆలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీ మహాలక్ష్మీ అభిషేకం, అనంతరం అర్చన, హారతి, తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుంది. సాయంత్రం 6:30 గంటలకు వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. భక్తులు వ్యక్తిగత కలశ పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనంతరం అర్చన, హారతి, తీర్థ ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. వరలక్ష్మీ పూజ సేవకు 51 డాలర్ల విరాళాన్ని నిర్ణయించారు. ఈ మొత్తం ఆలయానికి చెందిన 501(c) నాన్‌ప్రాఫిట్ సంస్థకు వినియోగించనున్నారు. భక్తులు పూజ కోసం పూలు, పండ్లు, నైవేద్యం తీసుకురావచ్చని నిర్వాహకులు తెలిపారు. నైవేద్యంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగించకూడదని సూచించారు. మరిన్ని వివరాలు, స్పాన్సర్‌షిప్‌లు, కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కోసం 858-668-9730, 858-504-4123 నంబర్లను సంప్రదించవచ్చు.

ఆగస్టు 18, 2026 - మంగళవారం
159
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆగస్టు 18, 2026 - మంగళవారం
140
శాన్‌జోస్‌లో ఘనంగా స్వదేశ్ 2026.. 25 వేల మందికి పైగా హాజరు
కమ్యూనిటీ న్యూస్

శాన్‌జోస్‌లో ఘనంగా స్వదేశ్ 2026.. 25 వేల మందికి పైగా హాజరు

ఆగస్టు 18, 2026 - మంగళవారం
125
దుబాయ్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

దుబాయ్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆగస్టు 17, 2026 - సోమవారం
117
న్యూయార్క్‌లో ఘనంగా 44వ ఇండియా డే పరేడ్.. పూజా హెగ్డే డ్యాన్స్ వైరల్
కమ్యూనిటీ న్యూస్

న్యూయార్క్‌లో ఘనంగా 44వ ఇండియా డే పరేడ్.. పూజా హెగ్డే డ్యాన్స్ వైరల్

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లో నిర్వహించిన 44వ ఇండియా డే పరేడ్‌ ఘనంగా జరిగింది. మాన్‌హట్టన్‌ వీధుల్లో జరిగిన ఈ వేడుకలకు భారతీయులు భారీగా తరలివచ్చారు.

ఆగస్టు 17, 2026 - సోమవారం
104
న్యూయార్క్‌ ట్రై-స్టేట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య వేడుకలు.. గిన్నిస్‌ రికార్డు
కమ్యూనిటీ న్యూస్

న్యూయార్క్‌ ట్రై-స్టేట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య వేడుకలు.. గిన్నిస్‌ రికార్డు

అమెరికాలోని న్యూయార్క్‌ ట్రై-స్టేట్‌ ప్రాంతంలో భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని పార్సిప్పనీ వెటరన్స్‌ మెమోరియల్‌ పార్క్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో అరుదైన గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నమోదైంది.

ఆగస్టు 17, 2026 - సోమవారం
88
క్వీన్స్‌లో ఇండియా డే పరేడ్.. భారతీయులతో కలిసి సందడి చేసిన మేయర్ మమ్దానీ
కమ్యూనిటీ న్యూస్

క్వీన్స్‌లో ఇండియా డే పరేడ్.. భారతీయులతో కలిసి సందడి చేసిన మేయర్ మమ్దానీ

న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్‌లోని ఫ్లోరల్ పార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో పాల్గొని భారతీయ అమెరికన్లతో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో సందడి చేశారు. భారతీయుల ఉత్సాహం, దేశభక్తి నినాదాలతో పరేడ్‌ ప్రాంతం మార్మోగింది.

ఆగస్టు 17, 2026 - సోమవారం
2.2 వేలు
లాంగ్ ఐలాండ్‌లో నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్  ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా మహోత్సవ్
కమ్యూనిటీ న్యూస్

లాంగ్ ఐలాండ్‌లో నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా మహోత్సవ్

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ (NAIO) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మారియట్‌లో ‘ఆజాదీ కా మహోత్సవ్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత్–అమెరికా స్నేహబంధం, భారతీయ సంస్కృతి, ప్రవాస భారతీయుల సేవలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆగస్టు 17, 2026 - సోమవారం
2 వేలు
డాలస్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

డాలస్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అమెరికాలోని డాలస్‌లో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో భారతీయ ఎన్నారైలు 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఆగస్టు 17, 2026 - సోమవారం
1.3 వేలు
షార్లెట్‌లో  అక్టోబర్ 17న ఘనంగా బతుకమ్మ వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

షార్లెట్‌లో అక్టోబర్ 17న ఘనంగా బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని షార్లెట్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అక్టోబర్ 17న జరగనున్నాయి.

ఆగస్టు 17, 2026 - సోమవారం
499
అమెరికా, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కమ్మింగ్‌లో ఘన ఏర్పాట్లు
కమ్యూనిటీ న్యూస్

అమెరికా, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కమ్మింగ్‌లో ఘన ఏర్పాట్లు

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం, భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్జియాలోని కమ్మింగ్ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15న జరిగే ఈ కార్యక్రమంలో గ్రాండ్ పరేడ్, రుచికరమైన ఆహారం, లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ సందేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆగస్టు 14, 2026 - శుక్రవారం
236
అల్బనీ తెలుగు అసోసియేషన్ ATA పికిల్‌బాల్ టోర్నమెంట్.. 24 జట్లతో హోరాహోరీ పోటీ
కమ్యూనిటీ న్యూస్

అల్బనీ తెలుగు అసోసియేషన్ ATA పికిల్‌బాల్ టోర్నమెంట్.. 24 జట్లతో హోరాహోరీ పోటీ

ఆగస్టు 14, 2026 - శుక్రవారం
165
ఫీనిక్స్‌లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. సేవా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు
కమ్యూనిటీ న్యూస్

ఫీనిక్స్‌లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. సేవా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 6న అమెరికాలోని ఫీనిక్స్‌లో వైఎస్సార్సీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఆగస్టు 14, 2026 - శుక్రవారం
151
డల్లాస్‌లో ఆగస్టు 15న వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం
కమ్యూనిటీ న్యూస్

డల్లాస్‌లో ఆగస్టు 15న వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం

డల్లాస్‌లోని రాధాకృష్ణ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

ఆగస్టు 14, 2026 - శుక్రవారం
117
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్లే ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న వనభోజనాలు
కమ్యూనిటీ న్యూస్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్లే ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న వనభోజనాలు

ఆగస్టు 13, 2026 - గురువారం
127
న్యూజెర్సీలో ఘనంగా నవరాత్రి మహోత్సవం.. కిన్జల్ దవే లైవ్ పెర్ఫార్మెన్స్!
కమ్యూనిటీ న్యూస్

న్యూజెర్సీలో ఘనంగా నవరాత్రి మహోత్సవం.. కిన్జల్ దవే లైవ్ పెర్ఫార్మెన్స్!

ఆగస్టు 13, 2026 - గురువారం
122
ఫిలడెల్ఫియాలో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం
కమ్యూనిటీ న్యూస్

ఫిలడెల్ఫియాలో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం

ఆగస్టు 13, 2026 - గురువారం
116
TANA Youth Codeathon 2026 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధం
కమ్యూనిటీ న్యూస్

TANA Youth Codeathon 2026 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధం

ఆగస్టు 13, 2026 - గురువారం
80
అన్నా సూత్ర: నేల నుంచి ఆరోగ్యం వరకు.. న్యూజెర్సీలో ప్రత్యేక కార్యక్రమం
కమ్యూనిటీ న్యూస్

అన్నా సూత్ర: నేల నుంచి ఆరోగ్యం వరకు.. న్యూజెర్సీలో ప్రత్యేక కార్యక్రమం

ఆగస్టు 13, 2026 - గురువారం
74
న్యూయార్క్‌లో ఆగస్టు 16న ఇండియా డే పరేడ్
కమ్యూనిటీ న్యూస్

న్యూయార్క్‌లో ఆగస్టు 16న ఇండియా డే పరేడ్

ఈ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో న్యూయార్క్, న్యూ ఇంగ్లాండ్, న్యూ జెర్సీ మిడ్-అట్లాంటిక్ ప్రాంతాల నాయకత్వ బృందాలు, సభ్యులు, వాలంటీర్లు కలిసి నిర్వహిస్తున్నారు.

ఆగస్టు 13, 2026 - గురువారం
137
న్యూజెర్సీలో ఆగస్టు 15న గంధర్వ ఘంటసాల సంగీత మహోత్సవం
కమ్యూనిటీ న్యూస్

న్యూజెర్సీలో ఆగస్టు 15న గంధర్వ ఘంటసాల సంగీత మహోత్సవం

ఆగస్టు 12, 2026 - బుధవారం
152
స్వర్ణ యాత్ర రాగసాగరం...  పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ ఫర్ మెడిటేషన్’
కమ్యూనిటీ న్యూస్

స్వర్ణ యాత్ర రాగసాగరం... పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ ఫర్ మెడిటేషన్’

ఆగస్టు 12, 2026 - బుధవారం
121
నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో TTA మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయం...  31 వేల మందికి పైగా హాజరు
కమ్యూనిటీ న్యూస్

నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో TTA మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయం... 31 వేల మందికి పైగా హాజరు

ఆగస్టు 12, 2026 - బుధవారం
546
← మునుపటిపేజీ 4 / 16తదుపరి →
← NRI హబ్‌కి తిరిగి వెళ్ళండి
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:ఆర్కైవ్ →
🎙️టుడేతెలుగు రేడియో · Live📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి