
1565 వార్తలు

ఒపెక్+ చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినా, అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రస్తుతానికి ప్రభావం పరిమితం. సరఫరా అంతరాయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు $125 దాటి, ద్రవ్యోల్బణం ఆందోళనలను పెంచాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.

Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. 2026 సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ఈ జట్టు, ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు గాలిలో దీపంలా మారిన వేళ, ముంబై మేనేజ్మెంట్ గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టును దెబ్బతీస్తున్నాయి.

జ్యోతిష్యులు శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నవ గ్రహాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహాల గమనాన్ని మహా దశ అంటారు. ఇక వీటిలో శని మహా దశ చాలా పవర్ఫుల్, ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. దీని వలన రెండు రాశుల వారికి పండుగే పండుగ. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.

వేసవి కాలం రాగానే మనందరికీ చల్లటి మ్యాంగో షేక్ తాగాలనే కోరిక కలగడం చాలా సహజం. అయితే సాధారణంగా పాలు, చక్కెరతో చేసే మ్యాంగో షేక్‌కు బదులుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో 'రాఘవ్ చద్దా మ్యాంగో షేక్' బాగా ట్రెండ్ అవుతోంది. బాదం పాలు, తేనెను ఉపయోగించి చేసే ఈ వెరైటీ పానీయం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ప్రేమలో విఫలమైనప్పుడు ఆ బాధ నుండి బయటపడటం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే. దీనికి ఎలాంటి నిర్దిష్టమైన సూత్రాలు లేవు. అయితే తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక యువ కథానాయిక తాను ఎదుర్కొన్న బ్రేకప్ బాధల గురించి, ఆ హార్ట్ బ్రేక్ నుండి ఎలా కోలుకుందో ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫిట్నెస్, గ్లామర్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఒక ప్రముఖ కథానాయిక తన అందం వెనుక ఉన్న రహస్యంపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించింది. తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చాలా స్పష్టంగా చెప్పింది. ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ, తన వయసు మరియు శారీరక మార్పులపై వస్తున్న రూమర్లకు ఒకేసారి చెక్ పెట్టింది.

Hyderabad police bakrid security: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వివిధ గోరక్షక్ సంఘాల ప్రతినిధులతో బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేగం, నిర్లక్ష్యం, నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలతో తరచూ ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల ఘటనల టైమ్‌లైన్ పరిశీలిస్తే ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. .. ..

కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉదయం జరిగిన సాయుధ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

హైదరాబాద్‌లో మిస్సింగ్ అయిన 12 ఏళ్ల బాలిక కేసు సుఖాంతమైంది. సంతోష్‌నగర్‌కు చెందిన నజియా కనిపించకుండా పోవడంతో పోలీసులు వేగంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో బాలాపూర్ సమీపంలోని నాలాలో పడిఉన్న బాలికను చంద్రాయణగుట్ట పోలీసులు గుర్తించి రక్షించారు. ..

దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ ఊరటనిచ్చింది. రికార్డు స్థాయిలో రూ.32,600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తిరిగి అప్పగిస్తూ చరిత్ర సృష్టించింది. మనీలాండరింగ్ కేసుల్లో జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు, పెట్టుబడిదారులకు వేగంగా బదిలీ చేస్తూ నమ్మకం పెంచుతోంది.

Credit Card: క్రెడిట్ కార్డును చాలా కాలం పాటు ఉపయోగించకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేటప్పుడు వ్యక్తుల క్రెడిట్ స్కోరు, క్రెడిట్ రిపోర్ట్‌ను చూస్తాయి. మంచి క్రెడిట్ స్కోరును కలిగి ఉండటానికి, క్రెడిట్ కార్డు నిర్వహణ, రుణ..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వేసవిలో కొబ్బరి నీళ్లు యమ డిమాండ్ ఉంటుంది. ఇది శరీరంలోని నీటి లోటును తీర్చడమే కాకుండా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కూడా అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తాగడం సురక్షితమేనా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిపుణుల మాటల్లో మీ కోసం..

Rajasthan Royals Sale: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన ఒప్పందం నమోదైంది. ప్రముఖ ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ కుటుంబం, సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రికార్డు స్థాయి ధర గైకొన్నారు. సుమారు రూ. 15,660 కోట్లతో జరిగిన ఈ భారీ డీల్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ వడలు తింటే కిడ్నీలో రాళ్ళను పిండి చేస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, సాల్ట్ ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టాలి. ఇంకా రోజుకు రెండు లీటర్ల నీళ్ళను తీసుకోవాలి. ఇంకా ఫుడ్స్ విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎండల్లో కూడా ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవాలి

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్దాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక తాజాగా పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ మీకు తెలుసా..? సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. కానీ, అత్యవసర సమయాల్లో టికెట్ తీసుకునే సమయం లేనప్పుడు భారతీయ రైల్వే ఒక..

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం కేకేఆర్ బ్యాటర్లు అజింక్య రహానే, రఘువంశీ, ఫిన్ ఆలెన్ (29) దూకుడుతో కేవలం 18.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు.

ఐపీఎల్ 2026లో మరో సంచలన పోరు సాగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ చీల్చిచెండాడాడు. ఆట నాలుగో ఓవర్లో చోటుచేసుకున్న ఈ హై-వోల్టేజ్ డ్రామా స్టేడియంను హోరెత్తించింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన అలెన్, చివరికి కమిన్స్ వేసిన ఉచ్చులో చిక్కి పెవిలియన్ చేరాడు.

Business Idea: డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే కొందరు చేతిలో డబ్బులు లేక వ్యాపారం చేసేందుకు ముందుకు రారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తు్న్న ఈ స్కీమ్ కింద లోన్ తీసుకుని బిజినెస్‌ను పెట్టుకుంటే నెలకు లక్షల్లో సంపాదన పొందవచ్చు. అదేంటో తెలుసుకుందాం..

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు నరేష్. కామెడీ సినిమాలు మాత్రమే కాదు సీరియస్ సినిమాలు కూడా చేసి అలరించాడు నరేష్. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో సెకండ్ హీరోగానూ నటించాడు.

Andhra Style Prawns Cucumber Curry: రొయ్యలు, దోసకాయ రెసిపీ సరైన కొలతలతో చేస్తే రుచి టేస్ట్ అదిరిపోతోంది. ఈ కాంబోలో కూర చేస్తే మీ ఇంట్లో అందరూ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..