Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం కేకేఆర్ బ్యాటర్లు అజింక్య రహానే, రఘువంశీ, ఫిన్ ఆలెన్ (29) దూకుడుతో కేవలం 18.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు.