Video: 4w,6,2,6,4,4.. 5 బంతుల్లో 27 పరుగులు.. కట్‌చేస్తే.. 6వ బంతికి దిమ్మతిరిగే షాక్..!

ఐపీఎల్ 2026లో మరో సంచలన పోరు సాగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ చీల్చిచెండాడాడు. ఆట నాలుగో ఓవర్‌లో చోటుచేసుకున్న ఈ హై-వోల్టేజ్ డ్రామా స్టేడియంను హోరెత్తించింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన అలెన్, చివరికి కమిన్స్ వేసిన ఉచ్చులో చిక్కి పెవిలియన్ చేరాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












