
1570 వార్తలు

ఐపీఎల్ 2026లో మరో సంచలన పోరు సాగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ చీల్చిచెండాడాడు. ఆట నాలుగో ఓవర్లో చోటుచేసుకున్న ఈ హై-వోల్టేజ్ డ్రామా స్టేడియంను హోరెత్తించింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన అలెన్, చివరికి కమిన్స్ వేసిన ఉచ్చులో చిక్కి పెవిలియన్ చేరాడు.

Business Idea: డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే కొందరు చేతిలో డబ్బులు లేక వ్యాపారం చేసేందుకు ముందుకు రారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తు్న్న ఈ స్కీమ్ కింద లోన్ తీసుకుని బిజినెస్‌ను పెట్టుకుంటే నెలకు లక్షల్లో సంపాదన పొందవచ్చు. అదేంటో తెలుసుకుందాం..

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు నరేష్. కామెడీ సినిమాలు మాత్రమే కాదు సీరియస్ సినిమాలు కూడా చేసి అలరించాడు నరేష్. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో సెకండ్ హీరోగానూ నటించాడు.

Andhra Style Prawns Cucumber Curry: రొయ్యలు, దోసకాయ రెసిపీ సరైన కొలతలతో చేస్తే రుచి టేస్ట్ అదిరిపోతోంది. ఈ కాంబోలో కూర చేస్తే మీ ఇంట్లో అందరూ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Petrol Pump Free Services: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. లోక సంరక్షణకు ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలతో వెలిసిన పంచ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో తిరుమల క్షేత్రం తరహాలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు. ఈ పాదాల ఏర్పాటుతో భక్తులు కొండపైకి వెళ్లేముందే స్వామివారి పాదదర్శనం చేసుకునే అవకాశం కలిగింది.

China Court Rules AI-Driven Layoffs Illegal: ఉద్యోగుల తొలగింపు విషయంలో చైనా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ఇష్టానుసారంగా ఉద్యోగులను కంపెనీల నుంచి తొలగించడానికి వీల్లేదని చైనా న్యాయస్థానం తెలిపింది. ఏఐ సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడం చట్టవిరుద్ధమని కోర్టులు స్పష్టం చేశాయి.

విశాఖపట్నంలో ఆదివారం (మే 03) జరిగిన నీట్-2026 ప్రవేశ పరీక్షలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు చూపిన మానవత్వం ఒక విద్యార్థిని డాక్టర్ కల చెదిరిపోకుండా కాపాడింది. విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన మల్కాపురం ఇన్స్పెక్టర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పులు జిల్లాలో రాబోయే మూడు రోజులు పాటు తేలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 45వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్, కేకేఆర్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలోనే 165 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న తరుణంలో వరుస వికెట్లు కోల్పోయి అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఐఎండీ శుభవార్త! అండమాన్‌కు మే 14న రుతుపవనాలు రానున్నాయి, దేశవ్యాప్తంగా మే నెలలో అధిక వర్షపాతం ఉంటుందని అంచనా. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత, వడగాల్పులు కొనసాగుతాయి. వర్షాలు ముందుగానే వచ్చినా, వేడిమి నుండి పూర్తి ఉపశమనం లభించదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నెటిజన్లను ఆకర్షిస్తే.. మరికొని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వ్యక్తి అండవర్ వాటర్‌లో డైవింగ్ చేస్తుండగా.. ఓ సముద్రపు తాబేలు అతనితో ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకూ ఈ తాబేలు ఏం చేసింది. ఆ వీడియోలో ఏముందో చూద్దాం పదండి.

మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత నెల రోజులుగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి చేస్తూ 18 మందిని గాయపరిచింది. దీంతో క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్ర ఎండలు, ఆకలి కారణంగా ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. యానిమల్ ఎయిడ్ విఫలం కావడంతో, వన్యప్రాణి నిపుణుల సహాయంతో ఉడుతను పట్టి అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కుంభమేళా స్టార్ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సహా నలుగురిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేరళలో పోక్సో కేసు నమోదైంది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటనలు జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో వాంగ్మూలం నమోదు చేయగా, కేసు మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో రవాణా సంక్షోభం ప్రయాణికులను, డ్రైవర్లను కలవరపెడుతోంది. ఓలా, ఊబర్ వంటి యాప్స్ పర్సనలైజ్డ్ ప్రైసింగ్తో దోపిడీ చేస్తున్నాయి. సీఎన్జీ కొరత డ్రైవర్ల ఆదాయాన్ని 40% తగ్గించగా, పెరిగిన ధరలు నిత్యావసరాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను, ధరలను నియంత్రించాలి.

Groundwater Crisis: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల భూమి పొరల్లో వస్తున్న మార్పులు మానవాళికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి కుంగుబాట్లు మరిన్ని నగరాల్లో సంభవించే ప్రమాదం ఉంది. తక్షణమే మేల్కొని తగిన..

నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు . నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. జయప్రకాష్ రెడ్డి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు .

Indian Railays: ఫోరం ఆదేశించిన విధంగా 30 రోజులలోగా రైల్వేలు ఉత్తర్వును అమలు చేయడంలో విఫలమవడంతో మొత్తం బాధ్యత గణనీయంగా పెరిగింది. ఉత్తర్వును పాటించని ప్రతి రోజుకు రూ.500 అదనపు జరిమానా చెల్లించాలని కూడా ఫోరం రైల్వేలను ఆదేశించింది. ఈ నివేదిక ప్రకారం..

TG EAPCET 2026 exam dates and timing: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో..

బేసిక్ జీతం కంటే అలవెన్సులే ఎక్కువగా అందుకుంటున్న ప్రజాప్రతినిధుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.20 వేలే బేసిక్ జీతం ఉన్నా, వివిధ భత్యాలతో మొత్తం ఆదాయం రూ.2.50 లక్షలకు చేరుతోంది. ఎంపీలు కూడా జీతం కంటే అలవెన్సుల ద్వారానే ఎక్కువగా పొందుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవ్వచ్చు మరోసారి ఫ్లాప్ అవ్వచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఆ తర్వాత సహయ నటుడిగా అలరించిన నటులు చాలా మంది ఉన్నారు. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో మెప్పించిన పలువురు నటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరల్ గా మారాయి. అందులో ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో తన అనుభవాలను పంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని స్పష్టం చేసింది. పలుచోట్ల పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది.

నేటి కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు.. హార్మోన్ల అసమతుల్యత, క్రమం లేని రుతుక్రమం. వీటి కోసం వేలకు వేలు ఖర్చు చేసి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. అయితే మన వంటగదిలో ఉండే మెంతులతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..