Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపానికి విప్లవాత్మక పరిష్కారం.. ఇక మాంసం అవసరం లేదేమో!

ప్రపంచవ్యాప్తంగా విటమిన్ బి12 లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా ఇప్పటివరకు మనం మాంసం, పాలు వంటి జంతు ఆధారిత ఆహారాలపైనే ఆధారపడుతున్నాం, కానీ వీటి ఉత్పత్తి పర్యావరణానికి హాని కలిగిస్తోంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు 'స్పిరులినా' అనే శైవలంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చి, శాకాహార పద్ధతిలోనే మాంసంతో సమానమైన పోషకాలను, ముఖ్యంగా యాక్టివ్ విటమిన్ బి12ను పొందేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












