Ravibabu: మహేష్‌తో చేసిన మూవీ తర్వాతే యాక్టింగ్ మానేద్దామని ఫిక్సయ్యా.. కుండబద్దలు కొట్టిన రవిబాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు రవిబాబు, 'మురారి' సినిమా తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి చలపతిరావు నటన, కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూనే, తను ఎందుకు ఒకే రకమైన పాత్రలను తిరస్కరిస్తున్నారో వివరించారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













