Asaduddin Owaisi: బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అంతా ఏకం కావాలన్నారు. సెక్యూలర్ పార్టీలకు ముస్లింలు కేవలం ఓటర్లుగా మారిపోతున్నారని.. ముస్లింలు మేల్కోవాలి, ఓటర్‌గా కాదు, సిటిజన్‌గా మారాన్నారు. ముస్లింలు తమ సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Ravibabu: మహేష్‌తో చేసిన మూవీ తర్వాతే యాక్టింగ్ మానేద్దామని ఫిక్సయ్యా.. కుండబద్దలు కొట్టిన రవిబాబు

తాజా వార్తలు
Chandra Yoga: చంద్రుడి కృపతో ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. జీవితంలో భారీ మార్పులు!

తాజా వార్తలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










