🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24235 వార్తలు

వెలుగు కార్టూన్: ఫోన్ కు బానిసలైతున్న పిల్లలు,పెద్దలు
తెలంగాణ

వెలుగు కార్టూన్: ఫోన్ కు బానిసలైతున్న పిల్లలు,పెద్దలు

వెలుగు కార్టూన్: ఫోన్ కు బానిసలైతున్న పిల్లలు,పెద్దలు

Admin10 గంటల క్రితం👁 0
హెచ్1బి వీసాదారులపై మరో పిడుగు
తెలంగాణ

హెచ్1బి వీసాదారులపై మరో పిడుగు

వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న నిపుణుల కుటుంబాలకు ట్రంప్ ప్రభు త్వం మరో షాక్ ఇవ్వనుందా? హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ప్రస్తుతం లభిస్తున్న హెచ్-4 వర్క్ పర్మిట్ కార్యక్రమాన్ని రద్దు చేసే దిశ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ని పుణుల కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాము లు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసేందు కు ‘ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)’పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం అర్హ త ఉన్న హెచ్-4 వీసాదారులు ఈడీ పొందిన తర్వాత అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయవచ్చు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాముల్లో హెచ్-4 వీసా ప్రముఖంగా ఉంది. 2014 నుంచి 2017 మధ్య హెచ్-4 ఈఏడీలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. 93 శాతం దరఖాస్తులు భారతీయులవే కాగా,వారిలో 94 శాతం మంది మహిళలే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెచ్-4 వర్క్ పర్మిట్ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) తీసు

10 గంటల క్రితం
0
భగవత్ ‘సామరస్య’ స్వరం
తెలంగాణ

భగవత్ ‘సామరస్య’ స్వరం

న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన వన్ వరల్డ్ : వన్ హ్యూమానిటీ ఫెయిత్ లీడర్స్ సమ్మిట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘ముస్లింలను భారతదేశం నుంచి వెళ్లగొట్టాలని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేడు’ అని చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీస్తోంది. భారత్‌లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావించడం విస్మయం గొలుపుతోంది. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రలో ప్రముఖ నాయకుల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ ఆనాడు భారతదేశానికి అత్యంత శత్రువులుగా ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులని తన ప్రసంగాల సంకలనం ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలో స్పష్టం చేయడాన్ని ఇప్పుడు చర్చల్లో ప్రస్తావనకు ఉదహరించడమవుతోంది. ప్రస్తుతం మోహన్ భగవత్ అమెరికా లో వెల్లడించిన అభిప్రాయాలకు ఆనాడు గోల్వాల్కర్ వెల్లడించిన అభిప్రాయాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ పాత భావజాలాన్ని భగవత్ విస్మరిస్తున్నారా? ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక స్వరం మారుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ను చాలా లోతుగా పరిశీలించిన వారికి వైవిధ్యాన్ని ఆ సంస్థ ప్రోత్సహించడం కానీ, సమర్ధించడం కానీ చేయదని, ఎప్పటినుంచో ‘సా

10 గంటల క్రితం
0
లయ తప్పిన హిమాలయం
తెలంగాణ

లయ తప్పిన హిమాలయం

నేపాల్‌లో సంభవించిన విపత్తు, ఎగువ అసోంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వచ్చిన వరదలు.. అభివృద్ధి, పర్యావరణ పరిమితులు, విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత మధ్య ఉన్న ప్రమాదకరమైన అంతరాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఆగస్టు 26న హిమాలయ ప్రాంతంలో హిమానీనదం కూలిపోవడం, భారీ ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌ను కుదిపేసిన ఈ ఘోర విపత్తును కేవలం ఓ సుదూర పర్వత దేశం లో జరిగిన మరో విషాద ఘటనగా చూడకూడదు. ఇది మొత్తం హిమాలయ పర్వతశ్రేణికి, ముఖ్యంగా అసోం, బ్రహ్మపుత్ర లోయకు వచ్చిన హెచ్చరికగా పరిగణించాలి. నేపాల్, దానికి ఆనుకుని ఉన్న టిబెట్ ప్రాంతాల్లో రాళ్లు, మంచు, బురద, నీటితో కూడిన వరద ప్రవాహాలు జనావాసాలు, మౌలిక వసతులను ముంచెత్తడంతో కనీసం 800 మంది మరణించినట్లు, దాదాపు 1,000 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం. హిమపాతం కారణంగా ఏర్పడిన బురద ప్రవాహం, హిమానీనదాల్లో అస్థిరత ఈ విపత్తుకు కారణాలుగా భావిస్తున్నారు. దీనికి తోడు వాతావరణ మార్పులు హిమాలయ పర్యావరణాన్ని మరింత బలహీనంగా మార్చుతున్నాయి. ఈ హెచ్చరికను ఈ ఏడాది ఎగువ అసోంను ముంచెత్తిన అసాధారణ వరదలతో కలిపి చూసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుంది. తరతరాలుగా అసోం వరదలను ఎదుర

10 గంటల క్రితం
0
విపక్షం విఫలం
తెలంగాణ

విపక్షం విఫలం

మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్‌కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నం త తేడా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కెసిఆర్ పూర్తిగా వి ఫలమయ్యారని ఆరోపించారు. 1,000 రో జుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చే యాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డి మాండ్‌తో నిరసనలు తెలపాలని సిఎం రే వంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 06వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో హోదాలో కెసిఆర్ భద్రత,వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ ఏం చేశారో, 1,000 రోజుల్లో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సిఎం సవాల్ విసిరారు. ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదని, చేయననీ, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తాను ఒక్కడినేనని చెప్పి అధికారంలోకి రాగానే ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని దించి గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎవరైనా ప్రతి

11 గంటల క్రితం
0
మాటలు సరే.. చేతలే కరువు
తెలంగాణ

మాటలు సరే.. చేతలే కరువు

మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ ఇచ్చిన యూనివర్సల్ వన్‌నెస్ సందేశం వినడానికి ఎంతో అందంగా ఉంది. వైవిధ్యాన్ని గౌరవించాలి, అందరినీ అంగీకరించాలి, మనుషులందరూ ఒక్కటే, ప్రపంచం ఒక కుటుంబం అనే భావనను ఆయన ముందుకు తెచ్చారు. భారతీయ నాగరికత ప్రపంచానికి ఏకత్వం, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను అందించగలదని చెప్పారు. అయితే ఈ సందేశం భారతదేశంలో ఒక అసౌకర్యకరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది: న్యూయార్క్‌లో ఇంత అందంగా వినిపిస్తున్న ఏకత్వం అనే మాట భారతదేశంలో ఎందుకు అదే బలంతో వినిపించడం లేదు? భాగవత్ ప్రసంగంలో ముస్లింలను భారతదేశం నుంచి వెలివేయాలనే ఆలోచన హిందూ భావన కాదనే సందేశం కూడా స్పష్టంగా కనిపించింది. మనుషుల గౌరవంలో తేడా లేదని, భిన్నమతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ ఒకే మానవ కుటుంబంలో భాగమని ఆయన చెప్పారు. ఈ మాటలు నిజంగా ఆర్‌ఎస్‌ఎస్ స్థిరమైన తాత్విక స్థానం అయితే, భారతదేశంలో మైనారిటీలను పరాయివారిగా చిత్రించే లేదా దేశం విడిచి వెళ్లాలని సూచించే రాజకీయ భాషను కూడా అదే స్పష్టతతో వ్యతిరేకించాలి. లేకపోతే ప్రజలకు ఒక సహజమైన సందేహం వస్తుంది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ఈ వ

11 గంటల క్రితం
0
డాలర్‌కు ‘బ్రిక్స్’ చెక్స్?
తెలంగాణ

డాలర్‌కు ‘బ్రిక్స్’ చెక్స్?

ప్రపంచంలో 400 కోట్ల జనాభా, ఆర్థిక వ్యవస్థలో 41 శాతం, వాణిజ్యంలో 26 శాతం వాటా కలిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కూడిన బ్రిక్స్ అగ్రనాయకులు సెప్టెంబర్ 12, 13 తేదీలలో భారత్ రాజధాని న్యూఢిల్లీలో సమావేశమై అనేక కీలక నిర్ణయాలకు నాంది పలుకనున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ధమాన దేశాల మీద ఎడాపెడా సుంకాలు పెంచుతూ వాటి ఆర్థిక, వాణిజ్యాలను దెబ్బ తీస్తున్న పూర్వరంగంలో జరుగుతున్న బిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా పార్లమెంటు, సుప్రీంకోర్టు అడ్డుకున్నా మరో సాకుతో సుంకాలు పెంచడం ట్రంప్ ఆపనందున డాలర్ పెత్తనాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ 5 పేరుతో బిక్స్ కరెన్సీని చెలామణిలోకి తేవాలని కూటమి సభ్య దేశాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ అగ్రనాయక సభలో మనకు నమ్మకమైన మిత్రుడుగా వున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తదితర సభ్యదేశాల అధినాయకులు తమ తమ భారీ ప్రతినిధి వర్గాలతో శిఖరాగ్ర సభకు రానున్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ

11 గంటల క్రితం
0
మోడీ శాంతి మంత్రం
తెలంగాణ

మోడీ శాంతి మంత్రం

బిష్కెక్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరాన్‌తో భారత్‌కు ఉ న్న చిరకాల స్నేహ సంబంధాలను మరింత బ లోపేతం చేయడంతో పాటు, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించి, మరి న్ని రంగాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపా రు. ఈ వివరాలను మోడీ సామాజిక మాధ్య మం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నె లకొన్న ప్రస్తుత పరిస్థితిపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు. “సుస్థిరమైన శాంతి నెలకొనేందుకు ఉద్దేశించిన అన్ని ప్రయత్నాల కు భారత్ నిరంతరం మద్దతు ఇస్తుంది” అని మోదీ చెప్పారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని, సమస్యలన్నింటినీ చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. పౌర

11 గంటల క్రితం
0
నాంపల్లి మహోద్రిక్తం
తెలంగాణ

నాంపల్లి మహోద్రిక్తం

మన తెలంగాణ/నాంపల్లి: నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం, గాంధీభవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నిరసనలతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తొలుత యువజన కాంగ్రెస్ శ్రే ణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించి గేట్‌పై నల్లరంగు చ ల్లారు. దీనికి ప్రతిగా బీజేపీ యువమో ర్చా నేతలు గాంధీభవన్ వద్ద నిరసనకు దిగడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి చేరుకొని అమిత్‌షా దిష్టిబొమ్మ ను దహనం చేశారు. విద్యార్థులపై కాల్పు ల ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అ మిత్ షా రాజీనామా చేయాలని డిమాం డ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందు కు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులా ట జరిగింది. శివచరణ్‌రెడ్డితోపాటు పలువురు యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, యువజన కాంగ్రెస్ తరువాయి 9లో

12 గంటల క్రితం
0
కల్యాణలక్ష్మి తీర్పుపై  సర్కార్ అప్పీల్
తెలంగాణ

కల్యాణలక్ష్మి తీర్పుపై సర్కార్ అప్పీల్

మన తెలంగాణ/హైదరాబాద్: కల్యాణల క్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను తొలగించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుకు మార్గం సుగమం చేసింది. అప్పీల్ దాఖలుపై రిజిస్ట్రీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపు చ్చి, దానికి నంబర్ కేటాయించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం 2014 నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబార క్ పథకాల అమలుకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు కాకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలును నిలిపివేస్తూ మ ధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని స వాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం రిజిస్ట్రీ అభ్యంతరాలను కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పథకాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తి పిటిషన్ ద

12 గంటల క్రితం
0
ఢిల్లీలో మరో ‘నిర్భయ’
తెలంగాణ

ఢిల్లీలో మరో ‘నిర్భయ’

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ పరిసరాల్లో నిర్భయ ఘటనను తలపించే దారుణం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో బ స్సు డ్రైవర్, కండక్టర్ కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫి ర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరె స్టు చేసి రిమాండుకు తరలించారు.పోలీసుల కథనం ప్రకారం, మైన్‌పురి జిల్లాకు చెందిన బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడి నొయిడా సెక్టార్-63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కింది. ఆ సమయంలో వర్షం కురుస్తుండంతో పొరపాటున పరిచౌక్ వద్ద దిగిపోయింది. ఆ సమయంలో బస్సు నొయిడా సెక్టార్-63 వద్దకు వెళ్తుందని కండక్టర్ చెప్పడంతో అతని మాటలు నమ్మి బాలిక బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆ బస్సు సాధారణ ప్రయాణికుల సర్వీసులో లేదు. సూరజ్‌పూర్‌లోని వర్క్‌షాపుకు వెళ్తోంది. పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వరకూ సుమారు 47 కిలోమీటర్ల ప్ర యాణంలో డ్రైవర్, కండక్టర్ బాలికపై అ త్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటిస్తే చ

13 గంటల క్రితం
0
ప్రపంచానికి సేవ చేసే విశ్వగురు భారత్ : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్
తెలంగాణ

ప్రపంచానికి సేవ చేసే విశ్వగురు భారత్ : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్

వాషింగ్టన్ : భారత్ ప్రపంచాన్ని ఆధిపత్యం చేయాలనే లక్షంతో ‘మహాశక్తి ’గా ఎదగలేదని, తన సంస్కృతి, సేవాభావం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా “ విశ్వగురు”గా గుర్తింపు పొందిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ అన్నారు. కెనడా లోని టోరంటోలో జరిగిన హిందూ సమాజ కార్యక్రమంలో భారత్ పాత్రపై ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం వచ్చినప్పుడు భారత్ అవసరమైన వారికి సహాయ హస్తం అందించిందని, ఇతర దేశాల ప్రజలకు ఆశ్రయం కల్పించడం భారత సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు. “వసుధైక కుటుంబం” భావనను ప్రస్తావిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని వివరించారు. భారతీయుల పూర్వీకులు ప్రపంచం లోని అనేక ప్రాంతాలకు వెళ్లినా, ఇతర దేశాలను ఆక్రమించలేదని, దండయాత్రలకు బదులుగా గణితం, ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం , నాగరికతా విలువలను పంచుకున్నారని చెప్పారు.

16 గంటల క్రితం
0
నేపాల్‌ విషాదం: ఆ మృతదేహం మాది.. కాదు మాదే
తెలంగాణ

నేపాల్‌ విషాదం: ఆ మృతదేహం మాది.. కాదు మాదే

అధికారులు, బంధువులకు పెను సవాల్‌గా మారిన గుర్తింపు ప్రక్రియఒక్క శవం కోసం ముందుకొచ్చిన మూడు కుటుంబాలు నేపాల్‌లోని పొఖారా కేంద్రంలో ఇలాంటివి ఐదు వివాదాలు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం ఖాట్మండూ: నేపాల్‌లో వరదల అనంతరం మృతదేహాల గుర్తింపు అధికారులకు, బాధిత కుటుంబాలకు పెను సవాల్‌గా మారింది. పోఖరాలోని ఓ ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని మూడు కుటుంబాలు తమ బంధువుదేనని ప్రకటించుకున్నారు. ఈ ఒక్క సంఘటన అక్కడ మృతదేహాల గుర్తింపులో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు అద్దం పడుతోంది. పోఖరా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని మృతదేహం నంబర్ 1003ను బర్దియాకు చెందిన హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికుడు గోపాల్ దహిత్, రూపందేహికి చెందిన టూరిస్ట్ గైడ్ దామోదర్ బస్యాల్ కుటుంబాలు తమ బంధువుదేనని పేర్కొన్నాయి. మరో కుటుంబం కూడా తొలుత అదే మృతదేహంపై హక్కు వ్యక్తం చేసినట్లు నేపాల్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దహిత్, బస్యాల్ కుటుంబాల మధ్య మృతదేహం గుర్తింపుపై వివాదం కొనసాగుతుండగా, తుది నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకునేందుకు రెండు కుటుంబాలు అంగీకరించాయి. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని ఆసుపత్రు

16 గంటల క్రితం
0
‘ఎన్‌బికె111’ నుంచి కీలక అప్డేట్..
తెలంగాణ

‘ఎన్‌బికె111’ నుంచి కీలక అప్డేట్..

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఎన్‌బికె111’ మూవీ కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా‘ ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. ఈ సినిమా నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

16 గంటల క్రితం
0
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
తెలంగాణ

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

మన తెలంగాణ/కుబీర్: మహారాష్ట్ర సరిహద్దులో ని హుడీ గ్రామం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బీ) గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డా రు. పార్డీ (బీ)కి చెందిన పలువురు భక్తులు మహారాష్ట్రలోని సహస్రకుండ్ పుణ్యక్షేత్రం దర్శనానికి జీపులో వెళ్లి తిరిగివస్తుండగా హుడీ సమీపంలో జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనతో పార్డి (బీ)లో విషాదఛాయలు అలుముకున్నాయి.

16 గంటల క్రితం
0
మహిళలకు భద్రత కల్పించలేని సిఎం
తెలంగాణ

మహిళలకు భద్రత కల్పించలేని సిఎం

గురుకులం లో చదివి, పేదరికాన్నిజయించి నర్సుగా సే వలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గు రికావడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాల ఘటనలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే రేవంత్ ప్రభుత్వం మేల్కొంటుంది. మహిళలకు భద్రత కల్పించలేని ఆయనకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని అన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచే

17 గంటల క్రితం
3
రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం
తెలంగాణ

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు మెస్సీ సోమవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్‌లో అర్జెంటీనాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీని సాధించింది.2022లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అంతేగాక 2021, 2024లలో మెస్సీ కెప్టెన్సీలో రెండు కోపా అమెరికా ట్రోఫీలను సయితం గెలుచుకుంది. కెరీర్‌లో అర్జెంటీనా తరఫున 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 125 గోల్స్ చేశాడు. కాగా, ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని, అయితే సరైన సమయం కోసం ఎదురు చూసి దీన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించానని మెస్సీ వెల్లడించాడు.

17 గంటల క్రితం
3
తండ్రి, బిడ్డను విడదీసిన ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ

తండ్రి, బిడ్డను విడదీసిన ప్రశాంత్‌రెడ్డి

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: ‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే తమ లక్ష్యం’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో పార్టీని ఏర్పాటుచేశానని తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలుస్తామని ప్రకటించారు. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి నిజామాబాద్ వచ్చిన కవితకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు. వేముల ప్రశాంత్‌రెడ్డిని క్షమించను... బీఆర్‌ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయం గా దెబ్బతీయడంలో ఆయనదే ప్రధాన పాత్

17 గంటల క్రితం
4
రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలి: ప్రధాని మోడీ
తెలంగాణ

రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలి: ప్రధాని మోడీ

బిష్కెక్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి ముగింపు దిశగా సాగాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం యావత్ మానవాళి ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ సోమవారంనాడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోడీ-పుతిన్ మధ్య ఈ కీలక భేటీ జరిగింది.మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమస్యలకు త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని, అదే భారతదేశ సందేశం అని మోడీ అన్నారు. భారత్ శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ, గాంధీ పుట్టిన నేల, బుద్ధిని నేల రెండు ఒకే సందేశాన్ని పంచుకుంటాయని, ఆ సందేశం శాంతిమార్గమని అన్నారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా న

17 గంటల క్రితం
5
అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ

అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

17 గంటల క్రితం
4
సింధు జలాలపై తీర్పును తోసిపుచ్చిన భారత్
తెలంగాణ

సింధు జలాలపై తీర్పును తోసిపుచ్చిన భారత్

పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) సోమవారం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఈ న్యాయస్థానానికి ఎలాంటి అధికార పరిధీ లేదు అని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులో కొన్ని నిర్మాణాలను చేపట్టకుండా న్యూఢిల్లీపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర చర్యలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా భారత్ తిరస్కరించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం యథాతథంగా అమల్లో ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం వెలువరించిన తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పలు దౌత్య, ఆర్థిక చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు

17 గంటల క్రితం
2
టిష్యూ పేపర్‌ పై ‘బాంబు’ మెసేజ్‌.. అహ్మదాబాద్‌కు మళ్లించిన ఢిల్లీ విమానం
తెలంగాణ

టిష్యూ పేపర్‌ పై ‘బాంబు’ మెసేజ్‌.. అహ్మదాబాద్‌కు మళ్లించిన ఢిల్లీ విమానం

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని సోమవారంనాడు అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలోని వాష్‌రూమ్‌లో ‘బాంబు’ ఉందంటూ రాసిన టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు సందేశం గుర్తించడంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని మళ్లించాలని పైలెట్లు నిర్ణయించుకున్నారని, సాయంత్రం 4.30 గంటల సమయంలో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని ‘జీ’ డివిజన్ ఏసీపీ వీఎన్ యాదవ్ తెలిపారు. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని, ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు వివరించారు. ఘనటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాన్నితిరిగి కార్యకాలాపాలకు అనుమతిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

17 గంటల క్రితం
4
ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

17 గంటల క్రితం
3
నేపాల్‌లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆదృశ్యం
తెలంగాణ

నేపాల్‌లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆదృశ్యం

చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.శివజ్ఞానం నేపాల్‌లో ఆగస్టు 26 నుంచి అదృశ్యమైనట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు మద్రాస్ బార్ అసోసియేషన్ (ఎంబిఎ) సోమవారంనాడు తెలియజేసింది. తక్షణం జోక్యం చేసుకువాలని కోరింది. నేపాల్‌లో సంభవించిన భారీ వరదల అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్టు సమాచారం ఉందని తెలియజేసింది. విపత్తు సంభవించిన సమయంలో జస్టిస్ శివజ్ఞానం తమిళ యాత్రికుల బృందంతో కలిసి నేపాల్‌లో పర్యటిస్తున్నారని ఎంబిఎ ఆఫీస్‌బేరర్ ఒకరు తెలిపారు.‘ఈ అత్యంత క్లిష్ట సమయంలో జస్టిస్ శివజ్ఞానం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత ప్రభుత్వం సమన్వయంతో, వేగంగా, నిరంతరం చేపట్టే చర్యలు ఎంతో కీలకమైన సహాయన్ని అందించగలవు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో కూడా బార్ అసోసోయేషన్ పేర్కొంది. జస్టిస్ శివజ్ఞానం కోసం గాలించి, రక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించాలని, ఆ ప్రక్రియలో సాధించిన పురోగతిని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంబిఎ కోరింది. జస్టిస్ శివజ్ఞానం న్యాయవ్యవస్

18 గంటల క్రితం
6
← వెనుక4 / 1010తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి