
1579 వార్తలు

సీనియర్ నటి రమాప్రభ సుదీర్ఘ సినీ ప్రస్థానం, శరత్ బాబుతో ఆమె వివాహం-విడాకుల ప్రస్తావనలు ఈ కథనంలో ఉన్నాయి. నటుడు సాగర్‌ను తమిళ సీరియల్ కోసం రమాప్రభ సిఫార్సు చేసిన వైనం, సాగర్ వెళ్లలేకపోవడంతో ఆమె హర్ట్ అవ్వడం, మొగలిరేకులు సెట్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, సాగర్ తన వివరణతో ఆమెను కూల్ చేసిన కీలక సంఘటనలను ఈ కథనం వివరిస్తుంది.

వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. శరీరాన్ని చల్లబరిచి, గాఢ నిద్రను అందించడానికి సహజమైన చాపలు ఉత్తమ పరిష్కారం. కొరై గడ్డి, వెదురు, ఈచం, వెటివర్ వంటి సాంప్రదాయ చాపలు శరీర వేడిని తగ్గిస్తాయి, రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.

హైదరాబాద్‌లో యువత బైక్ స్టంట్స్‌పై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంకులో జరిగిన వీలింగ్ ఘటన, పక్క బైక్‌ను ఢీకొట్టడం వంటి పిచ్చి విన్యాసాలను ఖండించారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికని ప్రాణాలతో చెలగాటమాడటం మూర్ఖత్వమన్నారు. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతను హెచ్చరించారు.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియికలు, గ్రహాల సంయోగం, సంచారం సహజం. అయితే 12 సంవత్సరాల తర్వాత ఊహించని విధంగా కుజ, గురు గ్రహాల సంయోగం జరగనుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా ఐదు రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ఆ విద్యార్థిని పరీక్షల్లో గెలిచింది.. కానీ భయాన్ని గెలవడంలో ఓడిపోయింది.. ఫెయిల్ అవుతానన్న ఆందోళన ఆమెను నీడలా వెంటాడింది. చివరకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. అయితే ఫలితాలు వచ్చాక చూస్తే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దాదాపు పదేళ్ల క్రితం అంటే 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అందమైన ప్రేమకథగా మొదలై.. చివరకు ఊహించని విషాదాన్ని మిగిల్చి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టేలా చేసింది. నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఆ మూవీకి ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ మూవీ ఏంటో మీకు తెలుసా.. ?

Money Astrology: ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు మేష రాశిలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు అప్పులు, ఆస్తి వివాదాలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశాలు పొందుతారు.

Jasprit Bumrah : ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. కేవలం 8 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన బుమ్రా ఫామ్‌పై కోచ్ కీరన్ పొలార్డ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతుగా నిలిచారు.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిరంజీవికి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

ACలు అతిగా వాడితే పేలిపోతాయనేది అపోహే. సరైన నిర్వహణ లోపించినా, విద్యుత్ సమస్యలు, గ్యాస్ లీకేజీలు, తప్పుడు ఇన్స్టాలేషన్ ఉన్నా ప్రమాదాలు సంభవించవచ్చు. AC భద్రతకు క్రమం తప్పని సర్వీసింగ్, నిపుణులైన సాంకేతిక నిపుణులతో మాత్రమే ఇన్స్టాలేషన్ చేయించాలి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

గ్వాలియర్‌లో జరిగిన ఎంపీఎల్ మహిళల డ్రాఫ్ట్ కార్యక్రమంలో శిఖర్ ధావన్, మహానార్యమాన్ సింధియా కలిసి క్రికెట్ ఆడారు. ధావన్ బ్యాటింగ్ విన్యాసాలు, సింధియా బౌలింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. చూసేయండి.

వేగం, సామర్థ్యం, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచే అత్యాధునిక రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం రైలు రవాణా రంగంలో అద్భుతమైన విజయాలు సాధించింది. ఈ పురోగతులలో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనే మూడు ప్రముఖ రైలు సర్వీసులు, తమ రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలనే దేశ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

Real Tortoises vs Idols: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిజమైన తాబేళ్లను పెంచడం అరిష్టాలను తెస్తుంది. బదులుగా, స్ఫటికంతో చేసిన తాబేలు బొమ్మను దక్షిణం వైపు చూసేలా ఉంచడం కష్టాల నుంచి ఉపశమనం, సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది. తాబేలు వాస్తు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో తేదీ పొరపాట్లు (చేరిన లేదా నిష్క్రమించిన) భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. మీ పొదుపులు, వడ్డీ లెక్కలు, PF బదిలీలు, ముఖ్యంగా పెన్షన్ అర్హత ప్రభావితం కావచ్చు. ఆధార్‌తో అనుసంధానించబడిన UAN ద్వారా ఈ పొరపాట్లను ఆన్లైన్లో సరిదిద్దుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి మీ EPF ఖాతాను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అవసరమైన దిద్దుబాట్లు చేయడం చాలా ముఖ్యం.

టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా ఏదైనా సరే కామెడీ లేకుంటే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా రంజింపలేదు.. రీసెంట్ డేస్ లో హీరోలే కామెడీ చేసి నవ్వులు పూయిస్తున్నారు. సినిమా ఎలాంటిదైనా సరే హీరోలే కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పిస్తున్నారు.

అనేక క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం ఇకపై లాభదాయకం కాదు. ఎందుకంటే లాంజ్ యాక్సెస్, బుక్‌మైషో వంటి ప్రయోజనాలు ఇప్పుడు కఠినమైన ఖర్చు పరిమితులకు ముడిపడి ఉన్నాయి. మీ ఖర్చులను చాలా కార్డులపై విస్తరించడం వల్ల ప్రయోజనాలను పొందడం కష్టం. బదులుగా, మీ ఖర్చు అలవాట్లకు సరిపోయే 2-3 కార్డులను తెలివిగా ఎంచుకోవడం ద్వారా గరిష్ట రివార్డులు, తక్కువ ఇబ్బందులు లభిస్తాయి.

AP SSC 10th Class Supplementary exam date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగితావారు కొన్ని కొన్ని సబ్జె్క్టుల్లో ఫెయిలయ్యారు. ఈ క్రమంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

Why MI Lost to SRH : 243 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. టాస్ వద్ద తప్పు నిర్ణయం, బౌలింగ్ వైఫల్యం, కీలక క్యాచ్‌లు వదిలేయడం వంటి మూడు ప్రధాన తప్పిదాలు ముంబై ఓటమికి కారణమయ్యాయి. ఈ పరాజయంతో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.

Jasprit Bumrah : బుమ్రా ఏడాదికి రూ.18 కోట్లు తీసుకుంటాడు. అంటే సగటున ఒక మ్యాచ్‌కు అతనికి రూ.1.29 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన మరీ పేలవంగా ఉండటంతో, అతని ఇంపాక్ట్ పాయింట్లు మైనస్‌లోకి వెళ్లాయి.

Water Intoxication: ఒక 25 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మండుటెండను పట్టించుకోకుండా, క్లయింట్ మీటింగ్‌ల కోసం ఒక చోట నుంచి మరో చోటకు రోజంతా తన మోటార్‌సైకిల్‌పై తిరుగుతున్నాడు. ఈ ప్రయాణంలో అతను తరచుగా ఎక్కువ నీళ్లు తాగుతూ, బాటిల్ రీఫిల్ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా అధికంగా నీరు మాత్రమే తీసుకోవడం వల్ల అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘గయ్యాళి అత్త’ అంటే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. తెరపై ఆమె చూపించే ప్రతాపం చూసి నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటారని చాలామంది భయపడేవారు. కానీ , సూర్యకాంతం వ్యక్తిత్వం వెన్నలాంటిదని, చాలా మంది చెప్తూ ఉంటారు .

నేపాల్ ఎయిర్‌లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్‌లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్‌లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.

రాగి లడ్డులను ఇంట్లోనే సులభంగా, ఆరోగ్యకరంగా తయారుచేయవచ్చు. ఈ రెసిపీలో తక్కువ నెయ్యితో రాగి పిండి, పల్లీలు, బెల్లం ఉపయోగించి రుచికరమైన, పోషక విలువలున్న లడ్డులను సిద్ధం చేసుకోవచ్చు.. ఇవి శరీరానికి బలాన్ని చేకూర్చి, 20-25 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే బలమైన స్వీట్ ఇది.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..