Why MI Lost to SRH : 243 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. టాస్ వద్ద తప్పు నిర్ణయం, బౌలింగ్ వైఫల్యం, కీలక క్యాచ్‌లు వదిలేయడం వంటి మూడు ప్రధాన తప్పిదాలు ముంబై ఓటమికి కారణమయ్యాయి. ఈ పరాజయంతో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.