గ్వాలియర్‌లో జరిగిన ఎంపీఎల్ మహిళల డ్రాఫ్ట్ కార్యక్రమంలో శిఖర్ ధావన్, మహానార్యమాన్ సింధియా కలిసి క్రికెట్ ఆడారు. ధావన్ బ్యాటింగ్ విన్యాసాలు, సింధియా బౌలింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. చూసేయండి.