దట్ ఈజ్ మెగాస్టార్..!! రెండేళ్ల పాటు ఒకటే డ్రస్.. చిన్న కార్ షాట్లో 120 టెక్స్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిరంజీవికి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










