బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం అప్పటికప్పుడు చేసుకునే బెస్ట్ లడ్డు ఇదే..

రాగి లడ్డులను ఇంట్లోనే సులభంగా, ఆరోగ్యకరంగా తయారుచేయవచ్చు. ఈ రెసిపీలో తక్కువ నెయ్యితో రాగి పిండి, పల్లీలు, బెల్లం ఉపయోగించి రుచికరమైన, పోషక విలువలున్న లడ్డులను సిద్ధం చేసుకోవచ్చు.. ఇవి శరీరానికి బలాన్ని చేకూర్చి, 20-25 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే బలమైన స్వీట్ ఇది.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












