జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియికలు, గ్రహాల సంయోగం, సంచారం సహజం. అయితే 12 సంవత్సరాల తర్వాత ఊహించని విధంగా కుజ, గురు గ్రహాల సంయోగం జరగనుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా ఐదు రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.