TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9790 వార్తలు

చైనాకు పాక్ ప్ర‌ధాని
తెలంగాణ

చైనాకు పాక్ ప్ర‌ధాని

నవతెలంగాణ-హైద‌రాబాద్: విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పాకిస్థాన్ ప్ర‌ధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈమేర‌కు శ‌నివారం హంగ్‌చుంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. షరీఫ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార-ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్, ఐటీ శాఖ మంత్రి షాజా ఫాతిమా ఖవాజా, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ఉన్నారు.. పాక్ ప్ర‌ధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజులపాటు చైనాలో ప‌ర్య‌టించ‌నున్నారు. […] The post చైనాకు పాక్ ప్ర‌ధాని appeared first on Navatelangana.

Adminమే 23, 2026 - శనివారం👁 1
పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..
తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్లు పెరగవ్: తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్
అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తెలంగాణ

అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

అరకేజీ బంగారం రికవరీమహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్‌పూర్ సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […] The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.

నిర్మాతల వైఖరిపై ‘ఎగ్జిబిటర్స్’ తిరుగుబాటు.. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ఆడిస్తామని అల్టిమేటం!
వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి
మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
తెలంగాణ

మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ఎంఎస్)” కార్యక్రమం ముగింపు సభ శుక్రవారం మల్లాయిగూడెం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్. కె. శిరీష సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ అవసరాలకు […] The post మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే.. లక్నో చేతిలో ఓడితే మాత్రం ఇంటికే..!
దేవుడిపై భారం వేయడం అంటే..? గజేంద్రుడి లాంటి స్పష్టమైన ఆలోచన ఉండాల్సిందే!
అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల
జనగామలో భార్య మరణం తట్టుకోలేక... పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య
తెలంగాణ

జనగామలో భార్య మరణం తట్టుకోలేక... పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య

జనగామ: భార్య మరణం తట్టుకోలేక పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బండలగూడెం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వరయూరు లక్ష్మీనరసింహ చార్యులు(54) అనే అర్చకుడు గత 20 ఏళ్లుగా పూజారిగా సేవలందిస్తున్నాడు. అదే గ్రామంలో తన భార్య శ్రీదేవి, మానసిక వికలాంగుడైన కుమారుడు పవనకుమారాచార్యులు(25)తో కలిసి ఉంటున్నాడు. గత నెల 16న భార్య శ్రీదేవి మరణించడంతో రోజు భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడైనా తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి చనిపోతానని గ్రామస్థులతో చెప్పేవాడు. భార్య మరణం తట్టుకోలేక రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహ చార్యులు తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం కోనేరులో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదు ?: పొంగులేటి
తెలంగాణ

హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదు ?: పొంగులేటి

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చురకలంటించారు. తాము ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే హరీష్ రావుకు అసూయ అని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు పొంగులేటి రీకౌంటర్ ఇచ్చారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం ఫాంహౌస్ లు కట్టుకున్నారని, తెలంగాణ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని పొంగులేటి తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్లే ఆ పార్టీ భవిష్యత్తు ఖతం చేయాలని చూస్తున్నారని, ఫ్యూచర్ సిటీ భూములపై అక్కడ ఎవరికైనా ఒప్పందాలు చేశారా? అని ప్రశ్నించారు. ముందు హరీష్ రావు ఫ్యూచర్ కాపాడుకోవాలని, బిఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదని, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

లద్ధాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఆలస్యంగా వెలుగులోకి
తెలంగాణ

లద్ధాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఆలస్యంగా వెలుగులోకి

లద్ధాక్‌: లద్ధాక్‌లోని లేహ్‌ పర్వత ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లతో ప్రయాణిస్తున్న చీతా హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికాధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మే 20న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం అనంతరం మిగిలిన ఇద్దరితో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్..
యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్
తెలంగాణ

యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్

భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సిఎం రేవంత్ కు పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సిఎం దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన వేద పాఠశాల భవన నిర్మాణ సముదాయానికి భూమి పూజా చేయడంతో పాటు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధి, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంఎల్ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎంఎల్ఎ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎంఎల్ఎ మందుల సామేలు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

డేటింగ్ యాప్‌లో AI ఖాకీ: పెళ్లి పేరుతో గుజరాతీ భామలను నిండా ముంచిన కేటుగాడు..!
ఆరెంజ్ ఫ్రూట్ ని గోల్డెన్ యాపిల్ అంటారని  తెలుసా..?
కుంభ లగ్న జాతకులకు 2026లో రాజయోగం.. మీ ఆదాయం పెరగాలంటే ఈ సూత్రాలు తప్పనిసరి!
లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం
తెలంగాణ

లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం

నవతెలంగాణ – హైదరాబాద్ : లద్దాఖ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం లేహ్ పరిసర పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. The post లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం appeared first on Navatelangana.

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలంగాణ

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నవతెలంగాణ- నాచారం: నాచారం సర్కిల్ మల్లాపూర్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 233 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మరియు మధ్యతరగతి […] The post లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.

‘లెనిన్’ టీజర్ వచ్చేసింది.. అఖిల్ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడు..
తెలంగాణ

‘లెనిన్’ టీజర్ వచ్చేసింది.. అఖిల్ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడు..

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు అఖిల్.. తన కెరీర్‌లో సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. 2023లో ‘ఏజెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్.. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ పల్లెటూరి కుర్రాడిలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చి అప్‌డేట్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ‘మనోడు వస్తున్నాడు’.. నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. తన గ్లామర్‌తో, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. మొత్తానికి దర్శకుడు మురళీకిశోర్.. సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చూసిన అభిమానులు అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడంటూ’ నాగార్జున ఈ టీజర్‌ని

కార్పొరేట్ కంపెనీ పైశాచికత్వం.. జాబ్‌లో చేరిన నెలరోజులకే టెర్మినేషన్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ

కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ-గీసుకొండ : గీసుకొండ మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్తర్ పాషా తండ్రి యాకుబ్ ఇటీవల మృతిచెందగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాకుబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా […] The post కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

తిరుపతిలో గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం...