నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈమేరకు శనివారం హంగ్‌చుంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. షరీఫ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార-ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్, ఐటీ శాఖ మంత్రి షాజా ఫాతిమా ఖవాజా, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ఉన్నారు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. […]
The post చైనాకు పాక్ ప్రధాని appeared first on Navatelangana.












