నవతెలంగాణ – హైదరాబాద్ : అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీకిశోర్‌ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో అఖిల్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘మనోడు వస్తున్నాడు..’, ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ […]

The post అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల appeared first on Navatelangana.